శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఈ ధర్మమూర్తులను హింసిస్తున్నందుకు మనకు శిక్షతప్పదు .

>> Monday, January 7, 2013

తల్లిలా పాలిస్తూ, తోడుగాఉండి హలాలు మోసి పొలాలు దున్ని అన్నంపెడుతున్నందుకు     మీకు చేస్తున్న సన్మానమిది . ఈ హింసకు మాకు శిక్ష తప్పదు. ప్రకృతివిలయాలుగా .పరమభయంకర ప్రమాదాలుగానూ .


[అంతర్జాలంలో ఓ మితృని లేఖ ః[ ఓతెల్ల .వాడు తన కంప్యూటర్ మీద ఆవుని బుచ్చర్ చేసి వివిద బాగాల ను (15 భాగాలు ఉండి ఉండవచ్చు) మార్క్ చేసిన బోమ్మ లో తనకు కావలసిన బాగాన్ని ఆర్డర్ చేస్తుండ గా చూడడము జరిగింది. ఆవుని చంపి తినకురా అని వీరికి ఏవరు నేర్పుతారు!?. అది వాని తిండి అని వాడు భావించినంత కాలము వాడిని మార్చలేము.]

2 వ్యాఖ్యలు:

కాయ January 8, 2013 at 2:50 PM  

సాటి ప్రాణుల పట్ల ఏమాత్రం కరుణ లేక ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇది నిజంగా రాక్షసత్వమే.సాటి ప్రాణుల పట్ల కరుణ లేని వాళ్ళు తమలో ఆ హింసా ప్రవృత్తిని ఇలా పెంచి పోషించుకుంటున్నారు. వాళ్ళ కళ్ళకు సాటి జీవాలు కనపడవు, వారి స్వలాభమే కనిపిస్తుంది. అలాగే కొందరు ఆవులను మాత్రమే చూసి కన్నీళ్ళు కారిస్తే మంచి వారైపోరు. గొఱ్ఱెలూ, మేకలూ కూడా సాటి ప్రాణుల్లానే కనిపించాలి వారికి..

ఒక్కొక్కరి కళ్ళు ఒక్కో పొరతో మూసి ఉన్నాయి..కొందరికి కులాలు, కొందరికి మతాలు, మరి కొందరికి ఆవులూ, మేకలూ

anrd January 9, 2013 at 1:52 AM  

అయ్యో ! చాలా ఘోరంగా ఉందండి.
కబేళాలకు తీసుకెళ్ళే జంతువులను లారీలలో కదలటానికి కూడా ఖాళీ లేకుండా కుక్కి తీసుకెళుతుంటారు.
జంతువుల కొమ్ములు, తోలుతో తయారుచేసిన పర్సులు, చెప్పుల వంటివాటి కోసం ఎన్నో జీవజాతులను బలితీసుకుంటున్నారు.
మూగజీవులైన పశుపక్ష్యాదుల పట్ల మనుషులు ఎంతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు.
మనుషుల్లో తమ సుఖమే ముఖ్యం .... అనే స్వార్ధం ఎక్కువైపోతోందండి.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP