tag:blogger.com,1999:blog-2668918242718835328.post2224068211572420231..comments2024-03-14T15:42:13.805-07:00Comments on హరిసేవ: ఈ ధర్మమూర్తులను హింసిస్తున్నందుకు మనకు శిక్షతప్పదు .Unknownnoreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-2668918242718835328.post-2662538917347604702013-01-09T01:52:10.457-08:002013-01-09T01:52:10.457-08:00అయ్యో ! చాలా ఘోరంగా ఉందండి.
కబేళాలకు తీసుకె...అయ్యో ! చాలా ఘోరంగా ఉందండి.
కబేళాలకు తీసుకెళ్ళే జంతువులను లారీలలో కదలటానికి కూడా ఖాళీ లేకుండా కుక్కి తీసుకెళుతుంటారు.
జంతువుల కొమ్ములు, తోలుతో తయారుచేసిన పర్సులు, చెప్పుల వంటివాటి కోసం ఎన్నో జీవజాతులను బలితీసుకుంటున్నారు.
మూగజీవులైన పశుపక్ష్యాదుల పట్ల మనుషులు ఎంతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు.
మనుషుల్లో తమ సుఖమే ముఖ్యం .... అనే స్వార్ధం ఎక్కువైపోతోందండి.
anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-49590025644486645242013-01-08T14:50:33.596-08:002013-01-08T14:50:33.596-08:00సాటి ప్రాణుల పట్ల ఏమాత్రం కరుణ లేక ఎంత దారుణంగా వ్...సాటి ప్రాణుల పట్ల ఏమాత్రం కరుణ లేక ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇది నిజంగా రాక్షసత్వమే.సాటి ప్రాణుల పట్ల కరుణ లేని వాళ్ళు తమలో ఆ హింసా ప్రవృత్తిని ఇలా పెంచి పోషించుకుంటున్నారు. వాళ్ళ కళ్ళకు సాటి జీవాలు కనపడవు, వారి స్వలాభమే కనిపిస్తుంది. అలాగే కొందరు ఆవులను మాత్రమే చూసి కన్నీళ్ళు కారిస్తే మంచి వారైపోరు. గొఱ్ఱెలూ, మేకలూ కూడా సాటి ప్రాణుల్లానే కనిపించాలి వారికి..

ఒక్కొక్కరి కళ్ళు ఒక్కో పొరతో మూసి ఉన్నాయి..కొందరికి కులాలు, కొందరికి మతాలు, మరి కొందరికి ఆవులూ, మేకలూకాయhttps://www.blogger.com/profile/09293258049893097266noreply@blogger.com