శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పాక్‌లో హిందూ వైద్యుడి కాల్చివేత

>> Friday, December 14, 2012

పాక్‌లో హిందూ వైద్యుడి కాల్చివేత

ఇస్లామాబాద్, డిసెంబర్ 13: పాకిస్థాన్‌లో హిందువులపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో పేరొందిన వైద్యుడైన లక్ష్మిచంద్‌ను గురువా రం కాల్చి చంపేశారు. మస్తుంగ్ పట్టణంలో ఉంటున్న చంద్‌పై ఇద్దరు అగంతకులు మో టారు సైకిల్‌పై వచ్చి కాల్పులు జరిపారు. దీంతో చంద్ అక్కడికక్కడే మృతి చెందాడు. 

[NEWS]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP