శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]
అమ్మల గన్నయమ్మవని, హాయిగమమ్ములకాతువీవెయంచిమ్ముల భక్తితత్పరత నీశ్వరి గొల్తుము నిన్ను మేము. చేకొమ్మమమున్ కృపంగనుచుఁ గోర్కెలు తీర్చుచు, రక్షఁ గొల్పుమా!సమ్మతి తోడ నిన్ గనెడి చక్కని భాగ్యము మాకుఁ గొల్పుమా!చింతా రామ కృష్ణా రావు,కౌశికస గోత్రము.అర్థాంగి: విజయ లక్ష్మి.సకుటుంబముగా చేసుకొనిన విన్నపము.
Post a Comment
© Blogger template Sunset by Ourblogtemplates.com 2008
Back to TOP
1 వ్యాఖ్యలు:
అమ్మల గన్నయమ్మవని, హాయిగమమ్ములకాతువీవెయం
చిమ్ముల భక్తితత్పరత నీశ్వరి గొల్తుము నిన్ను మేము. చే
కొమ్మమమున్ కృపంగనుచుఁ గోర్కెలు తీర్చుచు, రక్షఁ గొల్పుమా!
సమ్మతి తోడ నిన్ గనెడి చక్కని భాగ్యము మాకుఁ గొల్పుమా!
చింతా రామ కృష్ణా రావు,
కౌశికస గోత్రము.
అర్థాంగి: విజయ లక్ష్మి.
సకుటుంబముగా చేసుకొనిన విన్నపము.
Post a Comment