శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

బాలాత్రిపురసుందరి !గైకొనుమ హారతీ

>> Tuesday, October 16, 2012



బాల త్రిపుర సుందరి  గైకొనుమ హారతి
గాన లోల జాలమేల దారి చూపుమా
సుందరాంగి అందరు నీ సాటి రారుగా
సందేహమును అందముగా తీర్పుమంటిమి
వాసి కెక్కి యున్నదనవనుచు నమ్మితి
రాసిగా సిరి సంపదలిచి బ్రోవుమంటిమి
ఓం క్లీం శ్రీం యనుచు మదిని తలచుచున్టిమి
ఆపద లేడ బాపవమ్మ అతివ సుందరి
స్తిరముగా శ్రీకడలి యందు వెలసితివమ్మ
ధరణిలో శ్రీ  రంగ దాసుని   దయను   చూడుమా  "



0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP