శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమద్రక్షాయాగం పూర్ణాహుతి వీడియో

>> Thursday, May 24, 2012




పరమగురువుల  దీవెనలతో  పవనసుతుని అనుగ్రహంతో సాగిన కోటిచాలిసా సహ పారాయణ సహిత హనుమద్రక్షాయాగం  పూర్ణాహుతి హోమం  వీడియో ను  మిత్రులు తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్రీకరించి యుట్యూబ్ లో ఉంచారు . దానిని ఇక్కడ నుండి వీక్షించండి .

1 వ్యాఖ్యలు:

Sandeep P May 25, 2012 at 2:45 AM  

చాలా బ్రహ్మాండంగా జరిగింది గురువుగారు. చాలా సంతోషం. ఆ హనుమంతుడి అనుగ్రహం మన అందరిపైనా ఉండాలని ప్రార్థిస్తున్నాను.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP