శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

తెలుగు బ్లాగు లోకానికి హనుమత్ రక్షాయాగము నకు రావలసినదిగా ఆహ్వానము

>> Monday, May 14, 2012

మాతృభాషతో తెలుగు బ్లాగులోకానని జాగృతం చేస్తున్న మిత్రులందరికి హనుమజ్జయంతి వేడుకలకు రావలసినదిగా ఆహ్వానము.
శ్రీ పంచమి రోజు మహాత్ములు సాదుసంతుల ఆశీర్వచనములతో ప్రారంభమైన కోటిచాలిసా పారాయణము స్వామి అనుగ్రహం వలన దివ్యంగా సాగినది . మే పపదహారు[వైశాఖ బహుళ ఏకాదశి ]రోజున హనుమత్ రక్షాయాగం పూర్ణాహుతి నిర్వహించబడుతున్నది . ఈ సందర్భంగా స్వామికి ప్రత్యేక అభిషేకములు ,అర్చనలు , నూటా ఎనిమిది కుండములతో హోమము జరుపబడుతున్నది .
అనంతరం స్వామి వారి రక్షలు ప్రసాదం ఇవ్వబడతాయి
యాగానికి వస్తున్నవారంతా మీరు బయలుదేరే ప్రదేశం చెబితే రూట్ తెలియజేయబడుతుమ్ది . ఇక ఇక్కడ వినుకొండ నుండి రేపు రాత్రి ఎల్లుండి తెల్లవారు ఝామువరకు వాహనమొకటి ఏర్పాటుచేయటం జరుగుతుంది .
యాగానికి దేశావిదేశాలనుమ్ది సహకరిస్తున్న భక్తుల వితరణను పనులవట్టిది వలన నెట్లో ఉండేలా టైప్ చేయలేకపోతున్నాను యాగానంతరం వివరాలన్నీ ఇస్తాను
ఇక విదేశాలలో ఉంది పారాయణం చేస్తున్న వారు రేపటిలోగా వారు పూర్తిచేసిన రామనామ లిఖిత ప్రతిని స్కాన్ చేసి పంప వచ్చు. స్వికరించ బడతాయి

మిగాతావివరాలకు ఫోన్ లో అందుబాటులోనే ఉంటాను నాఫోన్ ఒక్కతేకాక లాండ్ లైన్ కుడా నోట్చేసుకుని ఉంచు కోవాలి బయలుదేరుతున్నవారు

జైశ్రీరాం

9948235641

08648-211717

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP