శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

రామాయణ కావ్యాన్ని ప్రసాదంగా వితరణ చేయాలనుకునే వారికి ఆహ్వానం

>> Wednesday, May 9, 2012



రామాయణము జాతి జీవనాడి . మానవజివితానికి పరిపూర్ణత ఏమిటో తెలియజెప్పే దిక్సూచి . అటువంటి రామాయణాన్ని నిత్యపారాయణముగా చేసుకోవాలి . చదివినా విన్నా ఎవరికన్నా ఆగ్రంథం దానంచేసినా మహా పుణ్యం

ఇప్పుడు జరుగుతున్న [may16] హనుమత్ రక్షాయాగంలో నూటా ఎనిమిది కుటుంబాలకు రామాయణ వచన కావ్య ప్రతిని ప్రసాదంగా ఇవ్వాలని సంకల్పం . అందుకుగాను ఒక్కో ప్రతి వందరుపాయలచోప్పున మొత్తం పదివేలా ఎనిమిదివందలవుతుంది . ఉషశ్రీ గారి వచన గ్రంథమిది .

సింగపూర్ నివాసులైన రామచంద్రమూర్తి గారు సగం ఖర్చు భరించటానికి సిద్దమయ్యారు . ఇంకెవరన్నా ముందుకువస్తే మితరపున రామాయణ గ్రంథ ప్రసాద వితరణ జరుపదలచుకున్నాము

సంప్రదించండి


durgeswara @gmail .com
9948235641



0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP