శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అమ్మ లక్ష్మీదేవికి క్షీరాభిషేకం..ఆపై అన్న హనుమన్న వ్రతం .[ఈరోజు పీఠంలో పూజలు]

>> Thursday, December 8, 2011

భక్తులతరపున బంగారుతల్లికి అభిషేకం
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం .......
లోకాలుపాలించేతల్లికి పాలతో అభిషేకం





కొలువు దీరిన అమ్మనుగొలచీ.........
అమ్మ వాత్సల్యదృష్టులు .


ఇక హనుమన్న వ్రతంకదా ఈవేళ
భక్తితో నివేదించిన ప్రసాదములు
ఆపై ప్రదక్షిణలు

అనంతరం వ్రతం .

1 వ్యాఖ్యలు:

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ December 8, 2011 at 9:38 AM  

లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాఙ్కురామ్
శ్రీమన్మంద కటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ మాతర్నమామి

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP