శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సుంకులమ్మ గుడి కూల్చివేతతో పతనం ప్రారంభం

>> Tuesday, September 6, 2011

సుంకులమ్మ గుడి కూల్చివేతతో పతనం ప్రారంభం

రాయదుర్గం, సెప్టెంబర్ 5 : ఓఎంసీ గనుల ప్రాంతంలోని సుంకులమ్మ గుడి కూల్చివేతకు గురైనప్పటి నుంచి 'గాలి బ్రదర్స్' మెడకు వివాదాల చిచ్చు చుట్టుకోవడం ప్రారంభమైంది. అనంతపురం జిల్లా డీ హీరేహళ్ మండలంలోని ఓబుళాపురం గనుల ప్రాంతంలో సుంకులమ్మ గుడి ఉండేది. 2006 సెప్టెంబర్ 3 తెల్లవారుజామున ఈ గుడిని కూల్చివేశారు. ఆ గుడి కింద భూమిలో నాణ్యమైన ముడి ఖనిజం ఉండటంతోనే ఈ దురాగతానికి ఒడిగట్టారు. వెంటనే అప్పటి రాయదుర్గం ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి ఆందోళనకు శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 7న కొత్త ఆలయ నిర్మాణానికి భూమిపూజ కూడా చేశారు. ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశాయి.


news in andhrajyothi ..6.9.2011

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP