శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అన్నింటాముద్దు మరి ఆడపిల్లఎందుకొద్దు ?

>> Saturday, June 11, 2011

People always pray for a boy
FunFunky.Com

not for a girl


FunFunky.Com

blessings of elders are for male


FunFunky.Com

not for female


FunFunky.Com

but in need of wealth


FunFunky.Com

people pray to ma laxmi


FunFunky.Com

for success in education


FunFunky.Com

people pray to ma saraswati


FunFunky.Com

for removal of tension


FunFunky.Com

people pray to ma ambaji


FunFunky.Com

and to escape from the devil


FunFunky.Com

people pray to ma kali


FunFunky.Com

now tell me, why do people hesitate to have a female in the family,


FunFunky.ComFunFunky.ComFunFunky.Com

while those whom they pray to during trouble, are females?save the girl child!!!

FunFunky.ComFunFunky.ComFunFunky.Com

if u don't forward this message, nothing will happen to u,


your life will be as normal as it is now,
you won't get any curse if u delete this mail...


but forwarding it will surely spread the beautiful message!!


let's give unconditional love to the girl child!!!FunFunky.ComFunFunky.Com

FunFunky.Com


2 వ్యాఖ్యలు:

Praveen Sarma June 11, 2011 at 10:13 PM  

ఈ సమాజంలో ఆడపిల్ల బతికి ఉన్నా అవమానాల మధ్య బతకాలి. భర్త చనిపోయిన స్త్రీలని శుభకార్యాలకి రానివ్వనివాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఈ అభివృద్ధి నిరోధక నమ్మకాలని నమ్ముతూ మనం సిగ్గు లేకుండా నాగరికత అభివృద్ధి చెందిందని చెప్పుకుంటున్నాము. ఆడపిల్లని బతకనిస్తే సరిపోదు. ఆడది తల ఎత్తుకుని బతికే పరిస్థితి ఉండాలి.

durgeswara June 12, 2011 at 8:34 AM  

బాబూ
ప్రవీణ్ ,నేను చాలాసార్లు గమనిస్తున్నాను. నీ భావాలు మూసధోరణిలో సాగుతున్నాయి. ఇప్పుడు ఆడపిల్ల వద్దనుకోవటానికి కారనం నువ్వు సూచించిన విషయం కాదు.దానిగురించి ఎవరూ పట్టించుకోవటం లేదిప్పుడు. స్పందించి విశ్లేషించాల్సిన నీవంటి యువత ఎవరో ఎక్కించిన హిందూవ్యతిరేక భావజాలంతో ఆవేశపడిపోతూ ఆయాసంతెచ్చుకోవటానికే పరిమితమైతే ఎలా ? నువ్వుచెప్పే పరిస్థితులు రావాలంటే ఏమిజరగాలి ? అమ్దుకు నీవ్ంతుగా ఏమిచేస్తున్నావో తెలుపాలి .అవి ఆరోపణలతో కాలంవెల్లబుచ్చేలా ఉండకూడదు. ఆలోచనతో పరిష్కారదిశగా ఉండాలి . అప్పుడు మీవంటి యువత ఆవేశం ఆవేదన సార్ధకమవుతాయి . నాది వాదనకాదు. ఆ పద్దతిలోఅర్ధమ్ చేసుకోకు. శుభం.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP