శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హరి భజన వినా ..... సుఖశాంతి నహీ

>> Saturday, April 23, 2011


ఒక దివ్యజ్యోతి తరళివెళ్ళిపోయింది .శివునిలో ఐక్యమైపోయింది . అయితే ఆదివ్యజ్యోతి వెలుగులుమాత్రం దారిచూపుతూనే
ఉంటాయి చీకటిలో . బాబా తానుస్వయంగా పాడిన పాటను ఇప్పుడు టీవీలో చూపించారగా వారి బోధ హృదయంలోకి చొచ్చుకెళ్ళింది.

ఆపాట.

హరి భజన వినా ..... సుఖశాంతి నహీ .

1 వ్యాఖ్యలు:

సుజాత April 23, 2011 at 11:48 PM  

ఈ భజన్ మేము షిర్డీ సాయి సత్సంగంలో పాడుతుంటాం!

ఇక్కడ బాబా పాడిన భజనే ఉంది చూడండి

http://www.youtube.com/watch?v=gTGr-D8sg1c

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP