18 సంవత్సరాల క్రితం ఈరోజు అమ్మ తన మందిరాన koluvaina
>> Friday, February 7, 2025
తాత గారి పై కృప తో maa ఇంటి ఇలవేలుపు గా కరుణించి న తల్లి నన్ను తన సేవకుని గా నడిపించుకొని తన దివ్య మందిర నిర్మాణం జరిపించి హరి హర సమేతంగా ఇక్కడ కొలువు దీరి నేటికీ 18 సంవత్సరాలు. ఇక్కడనుంచి తల్లి చూపుతున్న లీలలు అనంతం. ఈ యజ్ఞం లో నాకు తమ సహాయ సహకారాలు అందించిన భాగవతోత్తములు అందరికీ ఆ తల్లి అనుగ్రహం మెండుగా ఉండాలని వేడుకు0టున్నాను .
0 వ్యాఖ్యలు:
Post a Comment