ఎక్కడిది ఈ సునామీ
>> Wednesday, January 22, 2025
Sanchar Saathi MjAyNS8wMS8yMiAxMzo1NjoyNy5nc2hRN2NrUnRwV2xOSnV0VFhNcGJvOE9PQXJWUUg2VjBoWTUzUitSakI4PQ==.L6Aa197eKDLMXnY7FSEz2coPItXoOI2TJhVHl6a8w88=.0 ఎక్కడిది ఈ సునామీ! ఎక్కడిది ఈ తుఫాన్! ఎక్కడి నుండి వచ్చిన ఈ సిద్ధులు, యోగులు, తాపసులు, బదిరినాద్, కేదార్ నాధ్, యమునోత్రి, గంగోత్రి, హరిద్వార్, అరుణాచలం, కాశీ? కొన్ని కోట్ల మంది ఏది వీరి నివాసం? ఎక్కడి నుండి ఈ ప్రవాహం? బస్ లో రష్ ఎక్కడ? ట్రైన్ లో హడావుడి ఎక్కడ? ఎక్కడా ఏమి లేదు. ఏమిటి అంతు చిక్కని చిదంబర రహస్యం? ఎన్నో యుగాలు నుండి అంతులేని రహస్యం! అప్పటికి, ఇప్పటికి, మరెప్పటికి ఇదో అద్భుత రహస్యం. ఏదేశంలో దొరకని అద్భుత నిధి. ఇది నాదేశం. ఇదే దేవ భూమి🙏
0 వ్యాఖ్యలు:
Post a Comment