శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

గాంధీ గారేమన్నారంటే !!!

>> Tuesday, December 7, 2010


8 వ్యాఖ్యలు:

నీహారిక December 7, 2010 at 10:05 PM  

నాకు తెలిసి ఎవరూ ఊరికే మతం మార్చుకోలేదు. ఎ ఆర్ రెహమాన్ నుండి ఎవరైనా సరే , ఎదో భయంకరమైన జబ్బుతో ఉంటేనో , ఆర్ధికంగా చితికి పోతేనో, వరుస చావులతో విసిగిపోతేనో మతం మార్చుకున్నారు గానీ పనిగట్టుకుని ఎవరూ మార్చుకోలేదు. దీనిగురించి ఎవరూ ఆందోళన చెందనవసరం కూడా లేదు

Anonymous December 7, 2010 at 11:19 PM  

నీహారిక నిన్న జరిగన కాశీ లోని పేలుళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి ?

నీహారిక December 8, 2010 at 2:34 AM  

మీరెంత్స్ మంచివారండీ నా అభిప్రాయం అడిగారు, పైనున్న వేంకటేశ్వరస్వామి మీద ఒట్టేసి చెపుతున్నా ఇంతటి మారణకాండకి కారణమైన అద్వానీ, కళ్యాణ్ సింగ్, బాల్ ధాకరే లను జైలుకి పంపించాలని ఉంది.

Anonymous December 8, 2010 at 2:42 AM  

మొత్తానికి హిందువులే దీనికి కారనమంటారు . బాగుమ్ది మరి పైవాల్లని జైలుకు పంపిస్తే ఉగ్రవాదం సమసిపోతుందా ? నగరాల్లో పెరిగి నాలుగుగోదలమధ్య కూర్చుని ఆలొచిమ్చె మేధస్సు చాలాప్రమాదకరం సుమా ?
కాశ్మీరులోయలో మొదలైన నరమెధానికి,దేశవిభజనకు కూడా వీల్లేకారనమనగలరు ఏంచేస్తాం ? మనకు కుహన సెక్యులరిస్ట్ మెధావులు ఎక్కించిన విజ్ఞానం మరి.

Anonymous December 8, 2010 at 2:53 AM  

నీహారిక మొత్తానికి నేనుకున్న సమాధానం చెప్పారు ఈసారి ఒక పని చేయండి మీకు మీఆయనకి గొడవ అయినప్పుడు
మీ తడాకా చూపించి కారణమైన అద్వానీ, కళ్యాణ్ సింగ్, బాల్ ధాకరే లను జైలుకి పంపండి .

రాజేష్ జి December 8, 2010 at 6:33 AM  

$ నీహరిక గారు

మీరు రాసిన కొన్ని టపాల్ని చదువుతుంటే మీ అద్భుతమైన మేధస్సుకి, పరిశీలనాత్మక శక్తికి అచ్చెరువొందుతూ ఉంటాను, మరీ ముఖ్యంగా పుంఖాను పుంఖాలుగా రాసిన టపాల్లో.

మొదట మీ పై కామెంట్ చూసి మీరు అయ్యుండరు అనుకున్నా, కానీ మీరు ఇంతసేపైనా ఖండించకపోతే అది మీరే అని అనుకుని ఏదో నాకు తెలిసిన మాట చెబుతున్నా.

ఫైన అజ్ఞాత గారు చెప్పినట్లు మీ వాఖ్య వింతడానికి విధవలా ఉంది. మీరు ఇక్కడే కాదు, ఇలాంటి టపాల్లో అర్థం లేని కామెంట్లు పెడుతుంటారు. ఎందులకు? ఎవరో అన్నట్లు నలుగురిలో నానడానికేనా? ఆలో'చించండీ?

మీకు ఇదివరకే అద్వానీ గారి విలాసం ఇచ్చినట్లు గుర్తు, మరల ఒక్కసారి.


advanilk@sansad.nic.in/ (011) 23794124

For more info,
http://india.gov.in/govt/loksabhampbiodata.php?mpcode=9

అయినా మీకు అద్వానీ గారిని కలిసి తెలుసుకోవలనే కోరిక గట్టిగా ఉంటే పదే పదే ఇవ్వండి, ఇవ్వండీ అని అడగరు. ఎంచక్కా గూగులమ్మనే అడిగేవారు, డాంభికాలు పోకుండా.


ఒహ్కటి, మీరిలా మాట్లాడితే నాకు పొయేదేమీ లేదు. ఎదో మీ అభిమానిగా ఇలా చెప్పా, ధనాత్మకముగ తీసుకుంటారని భావిస్తూ...

durgeswara December 8, 2010 at 7:13 AM  

నీహారిక మనసోదరి
అక్కాచెల్లెల్లను అవమానించుకునే సంస్కారం మనది కాదు. తెలిసీ తెలియక మనవారెవరు మాట్ళాడినా దానిని మన వాదనతో తప్పని నిరూపించి వారి అభిప్రాయాలను మార్చాలి .అంతేగాని పరస్పరం ధూషించుకుంటుంటే ఈ విబేధాలు పెద్దవి చెయ్యదలచుకున్నవారు జొరబడతారు . అందువలనే కొన్ని కామెంట్లు తొలగించాను
మిత్రులు అన్యధాభావించవద్దు . ఇది మనకుటుంబ వ్యవహారమే.

రాజేష్ జి December 8, 2010 at 8:09 AM  

$Neeharikaa Ji

I sent a mail to him and so-far not received any undeliverable mail to that. What message you got?

Apart from that, Why don't you call him or just rushing to where he resides now and shoot your Q's? common, no kidding and no rahul and dont be too skeptical yourself with paralysed comments.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP