శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

గమనించండి ఈవార్త .ఎంతప్రమాదము చాపక్రింద నీరులా వ్యాపిస్తుందో ?

>> Monday, January 4, 2010


విదేశాయుల నోట.. తెలంగాణ మాట



(ఆన్‌లైన్‌, రామాయంపేట) మెదక్‌ చర్చికి వెళ్తున్న దాదాపు పది మంది అమెరికా వనితలు, దారిమధ్యలో రామాయంపేటలో ఆగారు. తెలంగాణ దీక్షా శిబిరానికి వెళ్లి ఉద్యమకారులను అభినందించారు. వారితో గంటసేపు శిబిరంలో ఉన్నారు. జై తెలంగాణ అంటూ గొంతు కలిపారు. తెలంగాణ ఉద్యమం పూర్వపరాలను తెలుసుకున్నారు. అమెరికాలో కన్నా భారత్‌లోనే ఎక్కువగా ఉద్యమాల్లో పాల్గొంటున్నారని కొనియాడారు. తెలంగాణ కోసం ఏళ్ల తరబడి ఉద్యమిస్తుడటం అభినందనీయమన్నారు. శిబిరాన్ని సందర్శించిన వారిలో డానార్‌, ఆస్వి, సాండీ ,ఎన్‌ఆర్‌ఐ బాబ్లీ తదితరులు ఉన్నారు.



వచ్చేది పర్యాటకులుగా .చేసేది మతమార్పిడి పనులు .

ఇక్కడ ఉద్యమాలు ఏవైనా మనవి .సమస్య మనది .వీళ్లకుగల ఆసక్తి ఏమిటో ,లక్ష్యాలేమిటో జాగ్రత్తగా గమనించాల్సిఉంది మనం .

7 వ్యాఖ్యలు:

Praveen Communications January 4, 2010 at 6:49 AM  

అల్ ఈస్ వెల్

Kathi Mahesh Kumar January 4, 2010 at 7:03 AM  

గెట్ వెల్ సూన్

Raj January 4, 2010 at 8:06 AM  

@Kathi Mahesh...Get Well soon.

Padmarpita January 4, 2010 at 9:34 AM  

ఆలోచించవలసిన విషయమే!

Anonymous January 4, 2010 at 4:26 PM  
This comment has been removed by a blog administrator.
durgeswara January 5, 2010 at 12:58 AM  

అదృశ్యంగా వ్యాఖ్యరాసిన మితృనికి

అయ్యా మీరెవరోగాని ,మీ ఆవేదనను అనేనర్ధం చేసుకోగలను కాని ఆభాషను నేనంగీకరించలేను. కుట్టటం తేలుగుణం . దాని పరిష్కారం తిట్టడం లో లభించదు.
మారీచ,సుభాహు లొచ్చారే అని ఒకాయన ఎంతో చక్కని వ్యంగ్యంతో చమత్కరిస్తూ నాకొకమైల్ పంపారు.

భావదాస్యం నుంచి విడివడని మనవాళ్లనే మనం మార్చలేకపోతే జరిగే కలిసేన ఆగడాలను ఎలా అడ్డుకోగలం?

durgeswara January 5, 2010 at 12:58 AM  
This comment has been removed by the author.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP