శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నవరాత్రిపూజలకు రారండి ...గోత్రనామాలు పంపండి

>> Saturday, September 12, 2009



శ్రీదుర్గాశరన్నవరాత్ర మహోత్సవములు.

శ్రీవేంకటేశ్వర జగన్మాతపీఠం, రవ్వవరం, నూజండ్ల మండలం, గుంటూరు జిల్లా


19-9-2009 శనివారం నుండి 28-9-2009 సోమవారం వరకు


Your browser may not support display of this image. 19-9-2009 - శనివారం : మహాగణపతి పూజ, కలశస్థాపన, అభిషేకాదుల పూజలు ప్రారంభము.

ప్రతిరోజు కార్యక్రమములు :

  • ఉదయం 5 గంటలకు సుప్రభాతం సంధ్యాహారతి .బాలభోగం
  • ఉదయం 5-30 గంటలకు పీఠములో పరివారదేవతలైన గణేశ , దత్త,కుమార, అయ్యప్ప, హనుమత్ స్వాములకు పూజ , నవగ్రహపూజ
  • ఉదయం 6- 00 గంటల నుండి పీఠములో నెలకొన్న శ్రీవేంకటేశ్వర, రామలింగేశ్వర సమేతముగా దుర్గామహాదేవికి శ్రీసూక్త ,పురుష,రుద్రసూక్తములతో అభిషేకములు.
    శ్రీచక్రార్చన ,కుంకుమ పూజలు లలితాసహస్రనామార్చన, సప్తశతీపారాయణం, హోమము
    గోత్రనామాదులు పంపిన భక్తజనులతరపున ప్రత్యేక పూజ
  • మధ్యాహ్నం 12 గంటలకు మహాప్రసాదనివేదన మధ్యాహ్నసంధ్య హారతి
  • సాయంత్రం 5.30 గంటలకు సంధ్యహారతి సాయంకాలార్చనలు
  • సాయంత్రం 6-30 గంటల నుండి అమ్మవారికి అత్యంతప్రీతిపాత్రమైన సామగానసేవ, భజనలు
  • రాత్రి 9-30 గంటలకు డోలోత్సవం, పవళింపుసేవ

27-9-2009 న పీఠసాంప్రదాయానుసారం మహర్నవమి ఉత్సవం ,విశేషపూజలు ,

అన్నదానం


28-9-2009 పూర్ణాహుతి


ఈ కార్యక్రమములలో పూజకొరకు గోత్రనామాలు పంపినవారందరి తరపున అమ్మవారికి సేవలు జరుపబడతాయి .

శ్రీమాత సంకల్పానుసారంగా నిర్వహించబడుతున్నా ఈసిద్దపీఠములో జరుగుతున్న ఉత్సవాలకు భక్తజనులందరికీ ఆత్మీయాహ్వానం పలుకుతున్నాము.

సంప్రదించవలసిన చిరునామా durgeswara@gmail.com Ph : 9948235641,08646-211717

చూడండి www.durgeswara.blogspot.com

భక్తజనపాదదాసుడు దుర్గేశ్వర,

ప్రధానసేవకుడు, శ్రీవేంకటేశ్వరజగన్మాతపీఠం

________________________________________________________________________



1 వ్యాఖ్యలు:

www.madamanchipadu.blogspot.com September 23, 2009 at 8:07 AM  

Daily iam saw your articles and once i will come to your Jagannadha peetham, thank you

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP