సిద్దపురుషుల మహా సమాధి సమయములో
>> Thursday, June 4, 2009
సిద్దపురుషుల మహా సమాధి సమయములో కూడా మహిమల వెల్లువలే .బాలా ఉపాసకులు సిద్ధపురుషుడు గురుదేవులైన చందోలు శాస్త్రిగారు మహాసమాధి చెంది న సమయాన అద్భుతముగా దేవతా శక్తుల దర్శనము లభించినది. అంత్యక్రియలకు హాజరైన వారికి. నాడు ప్రముఖముగా పత్రికలన్నీ ఈ విషయాన్ని తెలియ జేసాయి. చూడండి.
ఫోటోపై నొక్కండి వివరంగా కనపడుతుంది .
1 వ్యాఖ్యలు:
నా దగ్గర ఈ ఫోటో ఉంది. గుంటూర్లో.
అవును. ఆయన గాయత్రీ ఉపాసకులు అనీ, ఆయన ఖనన సమయంలో గాయత్రీదేవి వచ్చింది అనీ అనుకున్నారు ఆరోజు. 1993-95 ల మధ్య జరిగిందీ అనుకుంటా ఈ సంఘటన.
Post a Comment