నవరాత్రి పూజలకు మీ గోత్రనామాలు పంపండి
>> Friday, September 26, 2025
భగవద్బంధూ! శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం నందు శ్రీదేవీశర్నవరాత్రోత్సవములు వైభవోపేతంగా నిర్వహించ బడుతున్నాయి. ఎప్పటివలెనే తమగోత్రనామాలు పంపిన వారితరపున అర్చనాదులు జరుపబడుతున్నాయి. జీవుల ఆర్తిని బాపే అమ్మ నామస్మరణ అత్యంత శీఘ్రము గా ఫలితమిచ్చు దివ్యనవరాత్రులివి. భగవన్నామ జపం చేయుటయే దక్షిణగా కోరుతూ పీఠంలో కార్యక్రమములు జరుగుతున్న విషయం మీకు తెలిసినదే. మీ గోత్రనామాలు durgeswara@gmail.com లేదా 9948235641 నాకు వాట్సాప్ ద్వారాగాని పంపవచ్చు. పీఠ కార్యక్రమములను www.durgeswara.blogspot.in లో చూడవచ్చు
0 వ్యాఖ్యలు:
Post a Comment