శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నమ్మకం...మూఢనమ్మకం. మధ్యలో ఒక నమ్మక

>> Monday, July 6, 2020

.
As received. .

*Scientific article.. Read up to End*

*🎯నమ్మకం మూఢనమ్మకం మధ్యన నమ్మకం*

   *మనకు తెలియనివి, అర్థం చేసుకోలేనివి, ఊహకందనివి అన్నీ మూఢ నమ్మకాలే అనుకోవడం కూడా ఒక పెద్ద మూఢనమ్మకమే..*

 *👉7th Class Student కి Trigonometry పుస్తకమిస్తే... గీ పిచ్చి గీతల పుస్తకం చూపించి Maths అంటున్నారేంటీ అని ఆశ్చర్యపోవడం సహజం...*
 *Where d Science Ends, d Spiritualism Starts అన్నారు స్వామి వివేకానంద...*

*🔹అట్లనీ నేను మూఢనమ్మకాలను సమర్థిస్తున్నాననో Follow అవుతున్నాననో కాదు. అన్ని మూఢనమ్మకాలకు అవి ఏ మతం లోనివైనా  ఏ దేశంలోని వైనా వాటికి నేను బద్ధశతృవును..*

 *🔹మనము ఆచరించే వాటిలో ఎన్నో మూఢ నమ్మకాలు ఉన్నాయన్నది కూడా వాస్తవమే... కొన్ని మధ్యలో దూరినవి కావొచ్చు, కొన్ని ఒక కాలానికి సదాచారంగా మొదలై కాలంతో పాటు & పరిస్థితుల మార్పుతో దురాచారం గా మారొచ్చు.*
వాటన్నింటినీ తొలగించుకుంటేనే మనకు మనుగడ...
ఉదా: దాదాపు 50, 70 yrs క్రితం Bicycle ( సైకిల్) కు License ఉంటేనే Road పై నడుపనిచ్చేవారట... అదే ఇప్పుడైతే నవ్వుతారు... బడుగు జీవులపై Police జులుం అంటూ అన్ని TV Channels లో Breaking News...!!!
   
ఇక విషయంలోకి వస్తే...!
 🔹Latest Scientifical Developments జరుగక ముందే ...!
 *🔹తులసీదాస్ గారు రచించిన హనుమాన్ చాలీసాలో  "యుగసహస్ర యోజన పర్ భాను" అనేది కూడా మూఢనమ్మకమే అనుకున్నారు...  కానీ, అది సూర్యునికి భూమికి గల దూరాన్ని సూచిస్తుందని తెలిసిన తర్వాత నోర్లు మూత పడ్డాయి.*
(తులసీదాస్ కూడా వేల సంవత్సరాల క్రితం రాసిన రామాయణ గ్రంథం ఆధారంగానే కదా రాసింది..)
 అదేవిధంగా...!
 *🔹గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు అనేది ఖగోళ దూరాలకు & భ్రమణాలకు సంకేతంగా పాటిస్తున్నరని తెలియనంత వరకు అదో Trash అన్నారు* ...
But, Scientifically ... 108 is d Most Balancing Astronomical Ratio Which Relates Sizes & Distances Of Revolving or Rotating  Astronomical Bodies With Reference to Our Earth ... It may Also be Applied to Stars & Galaxies ( But, Not Certain) 
 Ex:-  *108× Diameter of Earth = Diameter of Sun* ;

*108 × Diameter of Moon = Distance Btwn Moon & Earth*;

  *108 × Diameter of Sun = Distance Btwn Sun & Earth*
 By Taking Diameter of Earth As 1246 Km.  *U can also verify d above facts*...

 *My direct question to all those, who've been vigorously opposing only Hindu traditions in d name of science that, How did our Ancient People Know These Facts Much Before Europeans*...???
 Even, Europeans didn't Know d Basic Things Regarding These Until 17th Century...

 🔹అదేవిధంగా, *భూమి ఆకారం, భూమి వయస్సు విషయంలో కూడా Europeans 16/17th Century వరకూ భూమి బల్ల పరుపుగా ఉంటుందనీ, కేవలం 6 వేల సంవత్సరాల క్రితం యెహోవా భూమిని సృష్టించాడనీ, ఆ తర్వాతే సూర్య చంద్రులు, నక్షత్రాలు... ఒకదాని తర్వాత ఒకటి ఆరు రోజుల్లోనే సృష్టించాడనీ,....  మొదలగు ఎన్నో Unscientific విషయాలతో కూడిన Bible నే Follow అయ్యారు*...
కానీ, *Galileo, Copernicus, Bruno, ... లాంటి శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా నిరూపించి భూమి గుండ్రంగా ఉంటుందని, సూర్యుని కంటే ముందు ఏర్పడలేదని,.. భూమి చుట్టూ సూర్యుడు కాదు సూర్యుని చుట్టే భూమి, గ్రహాలు తిరుగుతూ ఉన్నాయని ప్రకటించినందుకు మా యెహోవా వాక్కులనే ధిక్కరిస్తారా అంటూ  Galileo, Bruno తో పాటూ ఎందరో Scientist లను వేధించి చంపిన సంఘటనలు మనకు తెలియనివి కావు*...

  *🔸మీరు నిత్యం ఎంతగానో ధ్వేషిస్తున్న, పుక్కిటి పురాణాలంటూ అవమానిస్తున్న కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాసిన రామాయణ భారత భాగవతం లాంటి ప్రామాణిక గ్రంథము ఏది తీసుకున్నా*...!
 👉భూగోళం, సూర్య గోళం, చంద్ర గోళం, అఖండ మండలాకారం,... అని ఉంటుందో ఉండదో జర చదివి చెప్పండి...???
 👉తర్వాత Kepler లాంటి Scientist లందరూ... భూమి Exactly గోళాకారంగా లేదు అండాకారంగా ఉందని ప్రతిపాదించారు... అదే మనవాళ్ళు  ప్రాచీన గ్రంథాల్లోనే పేర్కొన్న బ్రహ్మాండ సిద్దాంతం కూడా ... *( అండము అంటే దీర్ఘగోళము, Ellipsoid)*

  👉నేను, నా MSc, Geophysics చదువుతున్నప్పుడు Fundamentals of Geology లో Origin of d Earth పై Different Theories పేర్కొంటూ ...!
Age of d Earth Scientifically 450 Crore years, According to Hindu Mythology 432 Crore years & According to Bible it's Only 6000 yrs అని పేర్కొనడం జరిగింది ...
 దీన్నిబట్టి మన ప్రాచీన గ్రంధాల్లో ఎంత Scientific Knowledge దాగి ఉందో అర్థం చేసుకోవచ్చు ...

  *🔸అమావాస్య పౌర్ణమి లో ముఖ్యంగా గ్రహాణం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో కూడా అనేక Scientific విషయాలు దాగి ఉన్నాయి*...
ఇటువంటివే మరెన్నో ...!
 
  *🔸ఇక్కడ ఒక విశ్వాసానికి సంబంధించిన విషయాలను అతి తొందరపడి విమర్శించి Scientifical గా Prove అయిన తర్వాత నాలుక కరుచుకునే బదులు* ... మీరైనా Study చేయండి లేదా Study చేసిన వాళ్ళు చెప్పనదైనా నిష్పాక్షికంగా గ్రహించి నిజనిర్ధారణకు రండి ...

  మీరు చదివిన బోధిస్తున్న Basic Physics లో కూడా *అనునాదం( Resonance)* చదివితే ...!
 సామూహిక చప్పట్ల ప్రభావం, సామూహిక Light Focusing ప్రభావం కొంతవరకైనా అర్థమయ్యే అవకాశముంది...  ఎందుకంటే, Resonance is Not Only Applicable to Sound Waves & Also to Light, Electrical, EM, ... Waves...
 *🔸ఒక Bridge ని కూలదోయాలంటే వెయ్యి ఏనుగుల బలమైనా సరిపోదు... అటువంటిది కేవలం Bridge పై సైనికులు చేసిన March తోనే Frequency Resonate అయి Paris లోని SEAN నది మీది Bridge కూలిపోయిందని విద్యార్థులకు బోధించారా లేదా ...?*
 లేక, *Concept తెల్వకుండానే బోధించారా ...???*

ఎక్కడో మాట్లాడిన Radio, TV, Phone... Signals Frequency Resonance తోనే కదా వేల కి.మీ. ప్రయాణించి మన చెవికి, కంటికి చేరుకునేది...

అన్నిటికన్నా ముఖ్యంగా ...!
*🔸కోట్లాది ప్రజల సంఘటిత సంకల్ప శక్తితో ఏర్పడే అనంతమైన ఆధ్యాత్మిక అనునాద శక్తిని కొలువగలిగే కొలమానం ఏ భౌతిక శాస్త్రవేత్తైనా కనిపెట్టగలడా ...!!!*
లేదు,
అది ఆధ్యాత్మిక వేత్తల కే సాధ్యం...
అందుకే ,...
*🔸ALBERT EINSTEIN, Dr. ABDUL KALAM లాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు బాగా ఇష్టపడేది భారతీయ సంస్కృతినే*...

  ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో ...!!!
   *🔸ఇక నుండైనా కొంచెమైనా Subject Touch లేకుండా ఏ విషయాన్నీ తొందరపడి విమర్శించకండి...*
*🔸నిజమైన Scientist లైతే ఇటువంటి పనులు చేయరు...*
*👉తప్పులుంటే క్షమిస్తారని , అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకుంటారని ఆశిస్తూ ...*
                _________________
Forward messegemessage
.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP