శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మన సోదరి అమ్మఒడి బ్లాగర్ ఆదిలక్ష్మి గారి దుఃఖం మనకు విషాదం

>> Friday, July 15, 2011

మనందరకు చిరపరిచితులు ,అమ్మఒడి బ్లాగర్ జీవితాన భగవంతుడు విషాధాన్ని కల్పించాడు. వారి ఒక్కగానొక్కపాప వీరిని దుఃఖసాగరంలో ముంచి పరమాత్మసన్నిధికి తరలి వెళ్లింది. వారి దుఃఖాన్ని మన తెలుగుబ్లాగర్ల కుటుంబానికి కలిగిన విషాధం గా భావిస్తూ వారి దుఃఖంలో పాలుపంచుకుంటూన్నాను

27 వ్యాఖ్యలు:

రాజేష్ జి July 15, 2011 at 9:54 AM  

ఆ తల్లికి తన దుఃఖాన్ని సముదాయించుకునే శక్తినివ్వాలని ఆ దేవదేవుడిని కోరుకుంటున్నా!

గీతా...!

మాలా కుమార్ July 15, 2011 at 9:57 AM  

అయ్యో ఏమి మాట్లాడాలో తెలీటం లేదు .

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు July 15, 2011 at 10:59 AM  

నా ప్రగాడ సంతాపం. ఈ సమయంలో ఆ విషాదాన్ని తట్టుకొనే శక్తి దేవుడు ఆమెకీ, ఆమె కుటుంబానికి ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

satya July 15, 2011 at 12:14 PM  

అయ్యయ్యో... ఊహించని విషాదం. ఈ కష్టసమయం లో వారికి మనోధైర్యాన్ని ఆ శ్రీశైల మల్లిఖార్జునుడే ప్రాసాదించాలని ప్రార్ధిస్తున్నాను. అసలెలా జరిగింది?

Sandeep P July 15, 2011 at 5:20 PM  

చాలా దుఃఖం కలిగించే వార్త చెప్పారండి. ఈ విషాదాన్ని తట్టుకునే నిబ్బరాన్ని ఆవిడ కుటుంబానికి ఆ పరమాత్ముడు అందించాలని ఆశిస్తున్నాను.

lakshman July 15, 2011 at 6:48 PM  

really very sad news.

రాజ మల్లేశ్వర్ కొల్లి July 15, 2011 at 7:14 PM  

very sad....!!

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ July 16, 2011 at 12:59 AM  

చాలా విషాదకరమైన వార్త ఇది. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

Aakasa Ramanna July 16, 2011 at 2:03 AM  

అత్యంత విషాదకర వార్త. తోటి బ్లాగర్లమంతా మీ కష్టాన్ని తీర్చలేక పోయినా, మీ విషాదంలో పాలు పంచుకుంటున్నాం...

శిశిర July 16, 2011 at 3:08 AM  

అయ్యో ఎంత కష్టం కలిగింది ఆమెకి. దేవుడు ఆమెకి ఈ విషాదాన్ని తట్టుకోగలిగే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

Aakasa Ramanna July 16, 2011 at 5:30 AM  

చాల విషాదకరం. ఆమె కష్టాన్ని మనం తీర్చలేక పోయినా తోటి బ్లాగర్ మితులన్దరమూ ఆమె విషాదంలో పాలు పంచుకుంటున్నాం..

Aakasa Ramanna July 16, 2011 at 5:31 AM  

చాల విషాదకరం. ఆమె కష్టాన్ని మనం తీర్చలేక పోయినా తోటి బ్లాగర్ మితులన్దరమూ ఆమె విషాదంలో పాలు పంచుకుంటున్నాం..

Aakasa Ramanna July 16, 2011 at 5:31 AM  

చాల విషాదకరం. ఆమె కష్టాన్ని మనం తీర్చలేక పోయినా తోటి బ్లాగర్ మితులన్దరమూ ఆమె విషాదంలో పాలు పంచుకుంటున్నాం..

Unknown July 16, 2011 at 5:46 AM  

ఆ బాధ ఎటువొంటిదో స్వయముగా అనుభవించిన నాకు తెలుసు. ఈ సమయములో మనో ధైర్యముతో ఆమె ముందుకు సాగాలని కోరుకొంటూ --సోదరుడు మూర్తి

Unknown July 16, 2011 at 5:50 AM  

ఆ బాధ ఎటువొంటిదో స్వయముగా అనుభవించిన నాకు తెలుసు. ఈ సమయములో మనో ధైర్యముతో ఆమె ముందుకు సాగాలని కోరుకొంటూ --సోదరుడు మూర్తి

jeevani July 16, 2011 at 6:10 AM  

చాలా బాధాకరం. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కున్న ఆదిలక్ష్మి గారు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాను.

కొత్త పాళీ July 16, 2011 at 7:14 AM  

Too sad.

Unknown July 16, 2011 at 7:19 AM  

అయ్యో.. ఎంత విషాదకరమైన వార్త.. ఎలా స్పందించాలో కూడా తెలియడంలేదు..

Rao S Lakkaraju July 16, 2011 at 8:13 AM  

It is unfortunate. Hope God will give strength to cope with it.

Mauli July 16, 2011 at 11:10 AM  

చాల విషాదకరం.

raamudu July 16, 2011 at 11:48 AM  

Talli nee kashtam marokariki raakoodadu.

శ్రీ July 16, 2011 at 1:26 PM  

sorry to hear the sad news!

Anonymous July 16, 2011 at 5:35 PM  

:(
:((

durgeswara July 17, 2011 at 4:09 AM  

ఈరోజు శోకసముద్రంలో ఉన్న ఆదంపతులతో మాట్లాడాను. వారి దుఃఖాన్ని కొద్దిసేపు పంచుకున్నాను. లెనిన్ గారు పంటిబిగువున దుఃఖాన్ని అదిమిపెట్టుకుంటూ ఆపుకుంటున్నారు కానీ ఆతల్లి దుఃఖానికి అడ్డుకట్టలేదు. ఏమి చేస్తాం తల్లీ! నీ కంతవరకే రుణం .నిన్ను పలకరించాలంటేనే మాకుధైర్యం చాలటంలేదు. యుద్ధంలో అభిమన్యుణ్ణి కోల్పోయిన అర్జునుని లాఉంది నీస్థితి అని మాత్రం చెప్పగలిగాను. ఏదేమైనా మిత్రులు శ్రేయోబిలాషులు కాస్తవెళ్లిపలకరిస్తుంటే వాల్లకు కొద్దిగా ధైర్యం కలుగుతుంది అని నా అభిప్రాయం. కాలం మాత్రమే మాన్పగల గాయానికి కాస్త ఉపశమనం మాత్రం మనస్వాంతవచనాలద్వారా కలుగుతుంది.

Divya July 17, 2011 at 3:02 PM  

asalu ela jarigindhi andi?

Divya July 17, 2011 at 3:03 PM  

asalu emi ,ela jarigindhi?

durgeswara July 18, 2011 at 9:06 AM  

విజ్ఞానాన్ని పెంచాల్సిన విద్యావ్యవస్థ వ్యాపారులచేతిలోకెళ్ళిపోయినఫలితంగా మార్కులయావే తప్ప మానవత్వం నేర్పలేని అధ్యాపకులు మనసును గాయపరచగా ఆచిన్నారి కలతచెంది కానరాని తిరిగి రాని చోటుకెళ్లింది . ఈ మార్కుల మూర్ఖపు చదువుల కోసం ఎంతమంది తల్లులకడుపునచిచ్చురగులుతున్నదో మనం నిత్యం పేపర్లద్వారా తెలుసుకుంటున్నాం .అందులో ఈ దుర్ఘటనకూడా ఒకటి

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP