మన బ్లాగ్లోక ఆడపడుచుకు వివాహ శుభాకాంక్షలు తెలియజేద్దాం
>> Saturday, August 21, 2010
మనతెలుగుఆడపడుచు ,ప్రముఖ బ్లాగర్ మధురవాణి గారు ఆదివారం భద్రాచలం శ్రీసీతారామ స్వామి వారి సన్నిధిలో వైవాహిక జీవితం లోకి అడుగుపెడుతున్నారు. వీరి దాంపత్యం సకలశుభాలతో నిత్యసంతోషముతో విలసిల్లాలని కోరుకుంటున్నాము . మన ఆడపడుచుకు శుభాకాంక్షలు తెలియజేయవలసిదిగా మన తెలుగు బ్లాగర్లనందరినీ కోరుతున్నాము.
16 వ్యాఖ్యలు:
మధురవాణి గారికి మనఃపూర్వక వివాహ శుభాకాంక్షలు
I wish her a happy life ahead
మధురవాణి గారికి వివాహ శుభాకాంక్షలు
వివాహ శుభాకాంక్షలు మధురవాణీ.భగవంతుడు మీ కాపురాన్ని నూరేళ్ళ పాటు చల్లగా చుడాలని ఒక బామ్మగా ఆశీర్వాదాలు.
లక్ష్మీ రాఘవ
మధురవాణి గారికి వివాహ శుభాకాంక్షలు
madhuravani gariki vivaha shubhakankshalu.
I WISH YOU HAPPY MARRIED LIFE TO MS.MADHURAVANI.
వివాహ శుభాకాంక్షలు మధురవాణి గారికి.
మధురవాణి గారికి వివాహ శుభాకాంక్షలు. హెడ్డింగులో ఆడపడుచు తప్పుగా వ్రాశారు. సరిచేయండి :)
మధురవాణి గారికి వివాహ శుభాకాంక్షలు.
మధురవాణి గారికి వివాహమహోత్సవ శుభాకాంక్షలు.
శ్రీవాసుకి
మధుర వాణి గారికి వివాహ మహొత్సవ శుభా కంక్షలు
మధురవాణి గారికి వివాహ శుభాకాంక్షలు.
మధురవాణికి నా హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు.
మధురవాణికి నా హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు.
మీ వివాహబంధం మృదుమధురమై సరిగమలవాణియై విలసిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.కాస్త ఆలస్యమైంది,కారణం నేను పెళ్లికి వేరే ఊరు వెళ్లడమే.
ఈ పోస్టు నేను ఇప్పుడే చూశాను. శుభాకాంక్షలు తెలిపిన బ్లాగ్మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులందరి చేతా అభినందనలు చెప్పించిన దుర్గేశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది మీ అందరి విషెస్ అందుకున్నందుకు. :)
Post a Comment