శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కాలేవర్షతు పర్జన్యః ..........

>> Sunday, June 30, 2019


ఇంతవరకు చుక్క వాన లేదు. మబ్బులు కమ్మటం వెనుకనే పెద్ద గాలులువచ్చి చెదరగొట్టటం .ఇదేస్థితి మా వద్ద ఈరోజు సకాలంలో వర్షాలు ప్రసాదించి సస్యములు ఫలించేలా చేయమని ప్రార్ధిస్తూ  ఉదయం అగ్నికార్యం నిర్వహించుకున్నాము. భగవంతుని దయవలన ఇప్పుడే మొదలయింది వాన .

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP