శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అమెరికాలాంటి పాశ్చాత్త్య దేశాలలో గన్ కల్చర్ పెరిగి భయపెడుతుండగా మనదగ్గర పశుత్వ సంస్కృతి ప్రబలుతున్నది

>> Thursday, June 27, 2019

అమెరికాలాంటి పాశ్చాత్త్య దేశాలలో గన్ కల్చర్  పెరిగి భయపెడుతుండగా  మనదగ్గర పశుత్వ సంస్కృతి ప్రబలుతున్నది . సనాతన సాంప్రదాయాలను  స్త్రీని తల్లిగా భావించే మన  సంస్కృతిని అవహేళన చేసుకుంటూ  ,భౌతిక సంపదలు భోగలాలసతలే   అభివృద్ధి  గా భావిస్తూ     నేడు      .. పసిపిల్లల  ను కూడా వదలని మృగాలను  జూసి బెంబేలెత్తి పోతున్నాం . ఇప్పటికీ మూల కారణాన్ని గుర్తించలేము . నిజమైన పరిష్కారం చూడటానికి సాహసించము సరికదా కఠినమైన చట్టాలకోసమైనా  గట్టిగా గొంతెత్తి అడగ లేని  స్థితికి చేరుకుంటున్నాము . ఏదీ ...దిక్కు ?????

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP