శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శ్రీదేవి శరన్నవరాత్రి పూజలకు మీగోత్ర నామాలు పంపండి

>> Sunday, October 7, 2018
శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం లో  శరన్నవరాత్రి ఉత్సవములు ఈనెల పది నుండి పద్దెనిమిద వతేదీ వరకు జరగనున్నాయి.  బుధవారం గణపతిపూజ  కలశ స్థాపన  .అమ్మవారికి దివ్య అభిషేకములు, అలంకరణలు విశేష అర్చనలు ప్రత్యేకించి  కుంకుమ పూజలు  మహాప్రసాద నివేదనలు ఉంటాయి .   సుప్రభాత.సంధ్య హారతి .సాయంకాలంలో   సంకీర్త ఉత్సవాలు ,డోలోత్సవం నిర్వహించబడతాయి.  అను బంధంగా సప్తశతి,లలితా పారాయణములు ,హోమములు జరుపబడతాయి. పద్దెనిమిది న పూర్ణాహుతి.అన్నప్రసాద వితరణ తో  ఉత్సవాలు పూర్తవుతాయి.
భక్తులు తమ గోత్రనామాలను పంపిస్తే వారి తరపున కూడా అమ్మవారికి అర్చనలు జరుపబడతాయి
durgeswara@gmail.com
9948235641
లకు తమ గోత్రనామాదుల ను పం పవలసి ఉంటుంది.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP