మిజోరం లో కృష్ణ ప్రతిమను జాతీయజండా ను తగలబెడుతున్న క్రిస్టియన్ ఫాదర్లు
>> Saturday, June 9, 2018
మిజోరంలో క్రిష్టియన్ మిషనరీ పాదర్ క్రిష్ణ భగవాన్ ప్రతిమను దహనంచేస్తూ, జాతీయ జండాను తగులబెడుతు, మిజోరంలో క్రైస్తవ రాజ్యం కావాలని డిమాండ్, West Bengalల్లో ఇస్లాంరాజ్యం కావాలని డిమాండ్, Christians, Muslims, మెజారిటీగా ఉన్న ప్రాంతాలలో క్రైస్తవరాజ్యం, ఇస్లాంరాజ్యం కావాలని డిమాండ్.. హిందువులు మెజారిటిగా ఉన్న ప్రాంతాలలోని హిందువులు పెట్రోల్ తగ్గించాలి, GST.తగ్గించాలి, మోడి ఓడిపోవాలి! వారెవ్వా? ఏమి హిందువులు?.
1 వ్యాఖ్యలు:
హిందువులను హిందూమతంలోనే పుట్టిపెరిగిన లౌకికవాదులు నిత్యం నానామాటలూ అంటారంటే సననశీలురైన హిందువులు కిమ్మనకుండా ఊరకుంటారు కాబట్టి. ఈదేశంలో హైందవం మసకబారితె ఇదీ మరొక మతదేశం ఐవుతుంది. ఈలౌకికవాదులు మాయం ఐవుతారు లేదా మాయంచేయబడతారు. తమ బాగుకోసం ఐనా వాళ్ళు కూర్చున్న కొమ్మను నరుక్కజవటం మానతారా అంటే మానరు. వాళ్ళ మూర్ఖత వాళ్ళది మరి.
Post a Comment