శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హైందవ శంఖారావం*

>> Sunday, January 5, 2025

🙏.. *హైందవ శంఖారావం*👉 జన సమూహంలో ఒక భాగం మాత్రమే ఇది. 👉 ఇంకా భోజన వ్యవస్థ దగ్గర దాదాపుగా ఈ వీడియో తీసే సమయానికి 30,000 మంది పైగా ఉన్నారు 🙏. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన హిందూ బంధువులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.👉ఈ మహా యజ్ఞంలో పూలదండలో దారం వలే ఉపాధ్యాయులు అనేక బస్సులకు జన సమీకరణ చేయుటలోనూ, ధన సహాయములోనూ,ఆహార ఏర్పాట్లలోనూ విశేషమైన కృషి చేశారు 🙏

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP