శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హిందూ' ఏనుగుకు 'బాప్తిస్మము'నిచ్చి, దాని మతమార్పిడి

>> Friday, March 30, 2018

భూమ్మీదున్న అన్ని జంతువులూ, పక్షులు, జలచరాలనూ తమ దేవుళ్ళుగానో, వాళ్ళ వాహనాలుగానో
హిందువులు స్వంతం చేసేసుకుంటే, మరి మిగిలిన మతాల వాళ్ళ సంగతేంటి?
ఆ హిందువులకు ఎలకా-ఏనుగూ, కుక్కా-కోతీ, పామూ-నెమలీ, కాకీ-గద్దా, ఆవూ-దున్నా.... కావేవీ పూజలకనర్హం.
మరి వీటిని కేవలం జంతువులుగా మాత్రమే చూసే వాళ్ళ పరిస్థితి ఏంటి?
అందుకే, ఆయా జంతువులను తమ మతంలోకి తెచ్చుకోవడం వినా, వారికి మరో మార్గం లేదు పాపం.
ఇదిగో, ఇలా.....
కేరళలో ఒక 'హిందూ' ఏనుగుకు 'బాప్తిస్మము'నిచ్చి, దాని మతమార్పిడి చేసి, తమ మతంలోకి తెచ్చుకుంటున్న క్రైస్తవ పాస్టర్లు.

2 వ్యాఖ్యలు:

sam April 2, 2018 at 12:09 AM  

dear sir very good blog and very good content
Suryaa News

బుచికి April 2, 2018 at 8:35 AM  

ఏనుగమ్మ ఏనుగ. చర్చికొచ్చే ఏనుగ. బాప్తికం పుచ్చుకొని ఏనుగ.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP