శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

వివిధ రాష్ట్రాల శాసనసభ్యుల జీతాలు వివరాలు ఇలా వున్నాయి.

>> Friday, December 8, 2017

#మార్పు_మీ_షేర్_తో_మొదలవుతుంది

వివిధ రాష్ట్రాల శాసనసభ్యుల జీతాలు వివరాలు ఇలా వున్నాయి.
.
తెలంగాణ. ₹2,50,000
ఢిల్లీ. ₹2,10,000
ఉత్తర్ ప్రదేశ్. ₹1,87,000
మహారాష్ట్ర ₹1,50,000
ఆంధ్రప్రదేశ్. ₹1,30,000
హిమాచల్ ప్రదేశ్. ₹1,25,000
హర్యాణా. ₹1,15,000
తమిళనాడు. ₹1,13,000
ఝార్ఖండ్. ₹1,11,000
మధ్యప్రదేశ్. ₹1,10,000
ఛత్తీస్ ఘడ్. ₹1,10,000
పంజాబ్. ₹1,00,000
గ1ఓవా  ₹1,00,000
బీహార్. ₹1,00,000
పశ్చిమ బెంగాల్. ₹96,000
కర్ణాటక. ₹60,000
సిక్కిం. ₹52,000
గుజరాత్. ₹47,000
కేరళ. ₹42,000
రాజస్థాన్. ₹40,000
ఉత్తరాఖండ్. ₹35,000
ఒడిషా. ₹30,000
మేఘాలయ. ₹28,000
అరుణాచల్ ప్రదేశ్. ₹25,000
అసోం. ₹20,000
మణిపూర్. ₹18,500
నాగాలాండ్. ₹18,000
త్రిపుర. ₹17,500

ఎక్కడైనా శాసన సభ్యులు చేసేది ఒకే పని. ఇంకా ఆ పైన ప్రయాణాల ఖర్చులు అలవెన్సులు అదనం.

త్రిపురలో 17,500/- కే పని చేయగలిగిన ఓ MLA అదే పని చేస్తున్న తెలుగు రాష్ట్రాలలో జీతం వ్యత్యాసం ఎందుకింత ఎక్కువ.

1. తెలంగాణలో ₹2,50,000/- జీతం ఎందుకు ???
2. ఆంధ్రప్రదేశ్ లో ₹1,30,000/- జీతం ఎందుకు ???

మీ జీతభత్యాలు ఎంత వుండాలో మ్యానిఫెస్టోలో పెట్టండి. ఎవరెంత తక్కువ జీతానికి పని చేస్తారో తెలియచెప్పండి.
.
ఈ సారి మీ జీతం 80 వేలకి తగ్గించుతామని అన్న పార్టీకే ఓటేస్తామని ప్రజలందరూ తీర్మానించాలి.

తదుపరి ఎలక్షన్లలో మరలా మీ పనితీరు విశ్లేషించి జీతభత్యాలని మేము నిర్ణయిస్తామని ఓటరులంతా పట్టు పట్టాలి.

#పనికి_జీతం_నిర్ణయించవలసింది_యజమాని.
#ప్రజాప్రతినిధికి_ఓటేసిన_ప్రజలే_యజమానులు
#కావున_వారి_జీతం_ప్రజల_నిర్ణయించాలి

2 వ్యాఖ్యలు:

Zilebi December 8, 2017 at 1:24 AM  భలేవారండీ మీరు

చెప్పే తీరు చూస్తోంటే శాసన సభ్యులు గా చేసే చాకిరి కి ఫ్రీ గా చెయ్యండనేటట్టున్నారే ?

సేవ యేమన్నా ఫ్రీ గా చెయ్యాలని రూ లేమిటి ?జిలేబి

GKK December 8, 2017 at 8:34 AM  

@జిలేబి. దుర్గేశ్వర గారు శాసనసభ్యులు ఉచితంగా పనిచేయాలని చెప్పారా? సరిగా చదవండి.
దుర్గేశ్వర సర్. మీతో ఏకీభవిస్తున్నాను.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP