శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నేడు కదళీవనం లో జరిగిన హనుమత్ వ్రతం

>> Friday, December 1, 2017


ఈరోజు మహాశక్తి వంతుడు ,భక్తజనరక్షకులైన హనుమత్ ప్రభువుల అనుగ్రహాన్ని అతిశీఘ్రంగా ప్రసాదించే హనుమత్ వ్రతం  జరిగే మార్గశిర శుధ్ధత్రయోదశి .స్వామి అనుగ్రహం వలన  ఈరోజు స్వామి వారి  దయతో ఆయన వ్రతం చేసుకునే అవకాశం ఇచ్చారు. ఆయనకు ఇష్టమైన కదళీవనంలో  వ్రతాన్ని జరుపుకున్నాం. ఆయనప్రసాదాన్ని భక్తులందరితో పంచుకున్నాం.
జైశ్రీరాం





0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP