శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

తాజ్ మహల్ వెనుక ఉన్న రహస్య మేమిటి ?

>> Tuesday, October 17, 2017

""హిందూ సోదరులకు హృదయపూర్వక నమస్కారములు""
👉 ప్రతి ఒక్క హిందువూ... హిందూ దేవాలయాల వెనుక ఉన్న చరిత్ర ఖచ్చితంగా తెలుసుకునే అవసరం ఉంది. మన బాధ్యత కూడా..!

                 💐👌 " తాజ్ మహల్ "

👉 "" తాజ్ మహల్ "" నిజంగా షాజహాను ప్రేమకు చిహ్నంగా కట్టాడా.???
👉 "" తాజ్ మహల్ "" ఒక హిందూ దేవాలయం ఇది నిజమేనా.???
👉 "" తాజ్ మహల్ "" అని పేరు ఎలా వచ్చింది.???
👉 "" తాజ్ మహల్ "" క్రింద ఉన్న 500 గదులను ఎందుకు             మూసిఉంచారు.???
👉  ఆగ్రా లో ఉన్నటువంటి ""ఐదు శివ"" దేవాలయాలలో ఒక శివ దేవాలయం ఎక్కడికి పోయినట్లు.???

       👆 పైన ఉన్నటువంటి ఈ నిజాలు మనకు తేటతెల్లం కావాలి అనుకుంటే..! మనము కచ్చితంగా చరిత్ర తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. తాజ్ మహల్ వెనుక ఉన్న రహస్యం కొంతమందికి తెలియదని చెప్పాలి.
         
           👤👤 మన పూర్వీకులైనటు వంటి చరిత్రకారులు ఏమంటున్నారు ఒక్కసారి చూద్దాం..!

          ఈ "తాజ్ మహల్" ప్రపంచంలోనే అత్యంత సుందరమైన కట్టడం.  ఇది ప్రపంచంలోనే "7వ వింత" గా చోటు దక్కించుకుంది. ఇది సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు "రెండు రంగుల" లోకి మారుతుంది. ఈ విషయాలన్నీ మనందరికీ తెలిసినవే...

           ఆనాటి కాలంలో ముస్లిం రాజు అయినటువంటి... "మొఘల్ చక్రవర్తి బాబర్" 1526 లో "ఆగ్రా" పట్టణాన్ని రాజధానిగా చేసుకున్నాడు. ఈ తాజ్ మహల్ "షాజహాను ముంతాజు" కు ప్రేమకు చిహ్నంగా కట్టించాడు అని చెబుతుంటారు...  అయితే ఈ కట్టడం 1632 లో ప్రారంభించి... 1653  లో పూర్తి చేసినట్లు గా చరిత్ర మనకు చెప్తుంది. షాజహాను మూడవ భార్య అయినటువంటి ముంతాజ్ తాను చనిపోయిన తరువాత ఈ ప్రపంచంలోనే అత్యంత సుందరమైన "సమాధిని" నిర్మించమని కోరిందటా... అందుకు "షాజహాను" తన భార్యకు ప్రేమతో "తాజ్ మహల్" ను కట్టాడని... చరిత్ర పుటల్లోకి ఎక్కిం చడం జరిగింది.

    👤 👉 ఇప్పుడు ఈ "తాజ్ మహల్" ఒక హిందూ "శివ" మందిరం అని వాదించే వారు ఏం చెబుతున్నారు అని మనం చూద్దాం..!

         ముస్లింలు భారత దేశాన్ని పరిపాలించే సమయంలో అనేక దేవాలయాలను ధ్వంసం చేశారు. దండ యాత్రలు చేసే సమయంలో కూడా హిందూ దేవాలయాలు ధ్వంసానికి గురి అయినాయని చరిత్ర మనకు చెబుతోంది. కొన్నింటిని ఇస్లామిక్ మసీదులుగా మార్చారు అని చరిత్రకారులు చెబుతున్నారు. వీటిని ఆధారం చేసుకుని "తాజ్ మహల్" ఒక హిందూ శివ దేవాలయం అని చెప్తున్నారు... ఆగ్రా లో ఉన్నటువంటి ఐదు ప్రసిద్ధ శివ దేవాలయాలలో ఒకటి ఇప్పుడు కనుమరుగైపోయింది.

      👤 👉 ప్రసిద్ధ చరిత్రకారుడు అయినటువంటి ""  పురుషోత్తం నాగేశ్ ఓక్ ""  ఈయన ఏం చెప్తున్నారో ఒక్కసారి గమనిద్దాం..!

        "" THE TAJ MAHAL IS TEJO MAHALAYA --- A SHAVA TEMPLE ""  పురుషోత్తం నాగేశ్ ఓక్ 1965లో " తాజ్ మహాల్"  నిజానికి ఒక హిందూ శివ దేవాలయం అని దాని అసలు పేరు "తేజో మహాలయ"" అని చాటుతూ... 700కు పైగా ఆధారాలను చూపుతూ... "" TAJ MAHAL THE TRUE STORY "" తో ఒక పుస్తకాన్ని రాశాడు. " ఔరంగజేబు " కు  "షాజహాను" రాసిన పర్షియన్ భాషలో వ్రాసిన లేఖలో హిందూ దేవాలయాన్ని తాజ్ మహల్ గా మార్చినట్లు స్పష్టంగా వ్రాయబడి ఉంది. అప్పట్లో అధికారంలో ఉన్నటువంటీ "షాజాహాన్" ను ప్రభుత్వం... "పురుషోత్తం నగేష్ ఓక్""  రాసినటువంటి పుస్తకాన్ని నిషేధించడంతో...  ""ముంతాజ్ సమాధి"" తో పాటు అన్ని నిజాలు సమాధి చేయబడ్డాయి.

      👤 👉 " పురుషోత్తం నాగేష్ ఓక్ "  తాజ్ మహల్ ఒక హిందూ శివ దేవాలయం అని ఎలా నిరూపించాడు అన్నది చూద్దాం..!

          ఆగ్రాలో ఇప్పటికీ మనకు నాలుగు శివ దేవాలయాలు కనిపిస్తాయి... అసలు ఆగ్రాలో అయిదు శివ దేవాలయాలు ఉన్నట్టు చరిత్ర మనకు చెబుతుంది... 1). బల్ కేశవరం దేవాలయము. 2). పృథ్వీనాథ్ దేవాలయము. 3).  మన కామేశ్వర్ దేవాలయము. 4).  రాజా రాజేశ్వర దేవాలయము.  ఈ నాలుగు దేవాలయాలు మనకు ఆగ్రాలో ఉన్నాయి. 5).  వ శివ దేవాలయం పేరే ""ఆగ్రేశ్వర్ నాగ నాగేశ్వర్ దేవాలయము. ఇప్పుడు పిలువబడుతున్న...""తాజ్ మహల్ "" ... ఒకప్పుడు... ఆగ్రేశ్వర్ నాగ నాగేశ్వర దేవాలయం తోనే "ఆగ్రా"  అనే పేరు  వచ్చిందని చరిత్రకారులు మనకు చెప్పటం జరిగింది . ఇప్పుడు మనకు ఆగ్రా పట్టణం కనిపిస్తుంది కానీ ఆగ్రేశ్వర్ దేవాలయం మాత్రం అసలు కనిపించడం లేదు.??? ఈ ఆగ్రేశ్వర్ మరో పేరు ""తేజో మహాలయ"" అని పేరు.

   👌👌 👉 TEJO MAHALAYA...
                                ⬇
                       TEJO- MAHAL
                                ⬇
                         TEJ - MAHAL
                                ⬇  
                           TAJ MAHAL
అని ఇలా పేర్లు మారుకుంటూ వచ్చాయి.....  ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే.??? MUMTAZ MAHAL.... ఈమె పేరుకు చిహ్నంగా కట్టిన మహల్... MUMTAZ  MAHAL   అని పిలవాలి కానీ.... TAJ MAHAL... అని చరిత్ర పుటల్లోకి ఎలా ఎక్కిందో.... మీరే గమనించండి....?

     👤👉  ఈ తాజ్ మహల్ కు 22 అపార్టుమెంట్లు 500 గదులు ఉన్నాయి కాని లోపలికి వెళ్లలేము ఎందుకంటే A.S.I. వారీ ఆధ్వర్యంలోనూ ఎల్లప్పుడూ వీటిని మూసి ఉంచుతారు. అప్పటి షాజహాన్ వీటిని శాశ్వతంగా మూసివేశారని తెరవకూడదని... ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా తెరవలేదు.

         👤👉  ఈ తాజ్ మహల్ గురించి ఇంకొక విషయం చూద్దాం...!

       ఈ తాజ్మహల్కు బేస్మెంట్ లో ఒక ద్వారం ఉంది. ఈ ద్వారం ఒక చెక్కతో చేయబడి మూసివేయబడి ఉంది. 1974లో అమెరికాకు చెందిన టువంటి ప్రొఫెసర్ "మార్విన్ మిల్స్" ఇతను మూసిఉన్న అటువంటి చెక్క తలుపు నుండి ఒక చెక్క శాంపిల్ తీసుకొని అమెరికాలో లాబరేటరీలో "కార్బన్ డేటింగ్" చేయగా...  అది షాజహాన్ కాలానికి మూడు వందల సంవత్సరాలకు పూర్వం నిర్మించబడినదని తేల్చిచెప్పాడు. అలా ఈ విషయం ప్రపంచానికి తెలిసిందో లేదో అప్పటి ప్రభుత్వం రాత్రికి రాత్రే ఆ తలుపులు తీయించి ఇటుకలతో శాశ్వతంగా... గోడలు కట్టించారు. అయితే గదులలో... రహస్యము లేకపోతే ఈ ప్రభుత్వానికి అంత భయమెందుకో... రాత్రికి రాత్రే మూసి వేయవలసిన అవసరం ఏముంది.... ఇంకొకటి గమనించదగిన విషయం ఏమిటంటే తాజ మహల్ పైన ఉన్నటువంటి గుర్తులు కానీ పుష్పాలు కాని గోపురంపై ఉన్నటువంటి కలుశము దానిపైన ఉన్నటువంటి కొబ్బరి కాయ...ఇప్పటికికూడా కొట్టొచ్చినట్టుగా కనబడతాయి... ఇంకొక విషయం ఏమిటంటే  ముస్లింలు  సమాధిలోకి  చెప్పులు వేసుకొని వెళ్ళే అలవాటు ఉంది. కానీ ఈ తాజ్ మహల్  సమాధిలోకి చెప్పులు  బయట విడిచి వెళ్తారు. అంటే .? కింద ఉన్నటువంటి  గదులలో ఎక్కడో ఒకచోట  దేవుడి విగ్రహాలు  ఉన్నాయి  అన్న ఉద్దేశంతోనే  చెప్పులు బయట వదిలి పెట్టెయ్యాలి  అన్న సిద్ధాంతం నిజమే...

      ఇప్పటిికైన మీ మేధాశక్తికి పదును పెట్టి "తాజ్ మహల్" వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఆలోచించండి...!
From. Watsap

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP