శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

చైనాకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించే భారత్ బాంబ్💣 చైనా తయారీ వస్తువుల నిషేధం

>> Friday, May 19, 2017

🇨🇳చైనాకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించే భారత్ బాంబ్💣 చైనా తయారీ వస్తువుల నిషేధం

☠🚲📲💿⏰📹📷🖥⌚⚽☕🌂🎻🎮☠

గుజరాత్ వ్యాపారులు పాకిస్థాన్ కు కూరగాయలు, మిర్చి ఎగుమతులను నిలిపివేశారు ఇప్పుడు పాకిస్థాన్ లో కూరగాయలకు జనం తల్లడిల్లుతున్నారు ఉన్న స్టాక్ అమ్ముకంటుంన్నారు ఒక కిలో టమాట ₹440/-  ఒక కిలో ఆలు గడ్డలు ₹575/- ఇక వేరే కూరగాయలు ఎలా ఉంటాయో 15 రోజులనుండి అక్కడి ప్రజలకు తెలియదు తమకు రోజుకు మూడు కోట్ల రూపాయల నష్టం వస్తున్నా దేశం ముఖ్యం కాని లాభాలు కాదని గుజరాత్ వ్యాపారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.ఢిల్లీ లో ఒకప్పుడు చైనా వస్తువులకు నిలయం సదర్ బజార్. దేశ రాజధానిలో ఉన్నా ఎక్కు వగా చైనా ప్రాడెక్టులే లభించేవి. కానీ ఇప్పుడు అక్కడ ఒక్క చైనా వస్తువు కూడా కనిపించదు. ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించలేదు. కానీ చైనా వస్తువులను స్వచ్చందంగా వ్యాపారులు నిషేధించారు, వారి ఆత్మాభిమానం చాటుకున్నారు.
🇮🇳

ఎలక్ట్రానిక్ పరికరాలు లాప్ టాప్, సెల్ ఫోన్, నుంచి ఆట వస్తువుల వరకు, పూలు, ప్రమిదల నుంచి అలంకరణ సామాగ్రి వరకు, ఆభరణాలు మొదలు టపాసుల వరకు ఏదీ కావాలన్నా కేరాఫ్ అడ్రస్ ఢిల్లీ లోని "సదర్ బజార్" ఇక్కడ దొరకని వస్తువంటూ ఏదీ లేదు.

మన దేశంలో తయారయ్యే వస్తువులతో పాటు విదేశీ వస్తువులు కూడా ఇక్కడ విక్రయిస్తారు. అది కూడా తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు లభిస్తాయిక్కడ. నిన్నమొన్నటి వరకు ఇక్కడ చైనా వస్తువులదే హవా. కానీ ప్రధాని మోదీ చేసిన ఒక్క విజ్ఞప్తితో ఇక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సరిహద్దుల్లో ఉగ్రవాద దాడులకు, కవ్వింపులకు పాల్పడుతున్న పాకిస్తాన్‌ కు చైనా వత్తాసు పలుకుతోంది. అన్ని రకాలుగా అండగా నిలుస్తోంది, ఉగ్రవాద దేశం పాకిస్తాన్‌ కు వత్తాసు పలికే ప్రతీ దేశం కూడా ఉగ్రవాద దేశమే.
🇮🇳

చైనా మనలను పరోక్షంగా బెదిరిస్తోంది. ఐక్యరాజ్యసమితిలో తనకున్న వీటో పవర్ ను ఉపయోగించుకుని అంతర్జాతీయ కరుడుగట్టిన ఉగ్రవాది పాకిస్థాన్ జైషే మహమ్మద్ నేత "హఫీజ్ మహమ్మద్" ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు ఐక్యరాజ్యసమితి -సెక్యూరిటీ కౌన్సిల్ లో అడ్డుపడింది. ముంబై ఉగ్రవాద దాడికి ఆజ్యం పోసిన వ్యక్తిని కాపాడటం చైనా దుర్మార్గానికి పరాకాష్ట. అలాగే "అణు సరఫరా దేశాల కూటమి" లొకి భారత్ ను కూడా చైనా వ్యతిరేకించటం కూడా దాని వక్రబుధ్దికి పరాకాష్ట. అంతర్జాతీయంగా అనేక విషయాల్లో మన పతనం కోరే చైనా కు మన ద్వారా ఒక్క పైసా లాభమొచ్చినా , అది ఆయుధాలు నిర్మించి మనపైనే ప్రయోగించే ప్రమాదముంది. అందుకే మనం మనదేశ వ్యాపారం వినిమయం ద్వారా చైనాకు ఎలాంటి మేలు జరగకుండా చూడాలి.
🇮🇳

ఇదే సరైన సమయం చైనా ఆర్ధికంగా ఇప్పుడు చాలా చిక్కుల్లో ఉంది. వేడిగా ఉన్నప్పుడే ఒక దెబ్బ కొట్టాలి. " చైనా వస్తువుల బహిష్కరణ పాటించటం" ద్వారా మనం స్వాతంత్రం సాధించుకున్నప్పటి కాలం నాటి "విదేశీ వస్తు బహిష్కరణ" లాంటి పోరాట పటిమ, "చైనా వస్తు బహిష్కరణ" గా పాటించితే, చైనా ఆర్ధిక వ్యవస్థ ఒడిదుడుకుల్లో పడటం ఖాయం. సంవత్సరానికి మన భారతదేశం నుండి చైనాకు ₹62000/-( అరవైరెండు వేల ) కోట్లు లాభం రూపేణా చైనాకు తరలి వెళ్తుంది. ఒక్క నెలలోనే చైనా కు మనం చుక్కలు చూపించొచ్చు. భారతీయులు గా ఇది మన కర్తవ్యం. ప్రస్తుతం గతి తప్పిన ఆర్ధిక వ్యవస్థలో కుప్పకూలుతున్న చైనా మన కర చరణాల వద్దకు వస్తుంది. రాకతప్పదు. చైనా ప్రస్తుతం వారి వస్తువులను మనదేశంలోకి చొప్పించి భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని భావిస్తోంది. అందుకే చైనాకు దిమ్మ తిరిగేలా ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా దేశ ప్రజలకు ఒక పిలుపునిచ్చారు. చైనా వస్తువులను బహిష్కరించాలని కోరారు. ముఖ్యంగా సెల్ ఫోన్ లు.
🇮🇳

పాకిస్థాన్ ఒక దేశమే కాదు అది ఒక ఉగ్ర తండా. ఉగ్రవాదుల కర్మాగారం. అలాంటి దేశానికి తోడు నిలిచే చైనాకు వీలున్నంత సహాయ, అభివృద్ధి నిరాకారణ రూపంలో గుణపాఠం నేర్పాలి. అసలు చైనా వస్తు బహిష్కరణ విజయవంతంగా పాటిస్తే చైనాను మనం సగం గెలిచినట్లే. దీనితో భారత్ నుంచి వచ్చే ఆదాయంతో చైనా భారత్ రక్షణను గండికొట్టే ప్రోజెక్టులకు ఉదాహరణకు "చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ కు బ్రహ్మపుత్ర నదిపై టిబెట్ లో నిర్మించే ప్రోజెక్ట్స్ కూడా ఆగిపోయినా ఆశ్చర్యం లేదు. పాకిస్థాన్ నుండి చైనాకు లాసే గాని లాభం లేదు.
🇮🇳

మోదీ విజ్ఞప్తితో ఢిల్లీ సదర్ బజార్‌లో చైనా వస్తువులను బహిష్కరించారు. చైనా వస్తువులను సదర్ బజార్ వ్యాపారస్తులు పూర్తిగా నిషేధించారు. "మేక్ ఇన్ ఇండియా" ప్రాడక్ట్స్‌ను మాత్రమే విక్రయిస్తా మని ముక్తకంఠంతో చెబుతున్నారు. నష్టాలు వస్తున్నప్పటికీ మన సంపద మనకే ఉండాలి అనే నినాదంతో చైనా బ్రాండ్స్‌ను అమ్మడం లేదని అంటున్నారు. ప్రధాని విజ్ఞప్తితో ప్రజల్లో కూడా మార్పు కనిపిస్తోంది. స్వదేశీ వస్తువులనే కొంటున్నారు. గతేడాదితో పోల్చితే ఈ సారి లాభాలు కాస్త తగ్గినా స్వదేశీ వస్తువులు అమ్మడం ఆనందంగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. చైనా బ్రాండ్స్‌ను పూర్తిగా నిషేధిస్తే దేశీయంగా తయారు చేసిన వస్తువులకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. దీపావళి కి మనం చైనా టపాసులు కొనకుంటేనే "చైనాకు దిమ్మదిరిగి బొమ్మ కనిపిస్తుంది" ఈ విషయం మనకు నవంబర్ ప్రారంభంలోనే తెలుస్తుంది.

అందరూ చైనా వస్తువులను కొనడం అమ్మడం మానేయండి దేశ సమగ్రతను కాపాడి మన దేశ ఆర్ధిక వ్వవస్థను బలపరచండి ఈ రోజే ప్రతినబూనండి. ఇలా జరుగుతున్నదంతా చదివి మీరు పండుగ కు బజారుకెళ్ళి చైనా వస్తువులు కాని సెల్ ఫోన్స్ కాని కొంటే మీరు దేశ ద్రోహులే అవుతారు.
 🇮🇳మేరా భారత్ హమేషా మహాన్ 🇮🇳
దయచేసి అందరికీ ఫార్వర్డ్ చేసి మీయోక్క దేశభక్తిని చాటుకోండి. 🇮🇳 జైహింద్🇮🇳

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP