శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

రామదండు బృందం తిరుమలలో సేవా కార్యక్రమాలలో

>> Tuesday, January 3, 2017

 డిసెంబర్ నెల  21 నుండి    27  వరకు రామదండు  బృందం  తిరుమలలో సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంది .  అనుగ్రహంతో  అక్కడ  విభాగాలలో   సేవలనందించినది . స్వామి అనుగ్రహం వలన మూడుసార్లు   సన్నిధిలో డ్యూటీ  ఇవ్వబడింది .   గజగజ వణికించే చలిలో సహితం  మన సభ్యులు నియమము  తప్పకుండా  తమ సేవలనందించారు. . మరొకసారి స్వామి సేవాభాగ్యం  వేడుకుంటూ   ప్రయాణమయ్యారు.0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP