శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మహాదేవ నీ నామమంత్రమే ...................

>> Thursday, December 15, 2016


 ఈరోజు మారగశిర ఆర్థ్రానక్షత్ర ము  కావున    స్వామి వారికి విశేషపూజలు జరిగాయి.  బ్రహ్మముహూర్తకాలం నుండి స్వామికి  ఏకాదశ రుద్రాభిషేకములు   అర్చనలు నిర్వహించబడ్డాయి.   భక్తులు మనసారా స్వామిని  కీర్తిస్తూ  పార్థివలింగస్వరూపుని అర్చించుకుని పులకరించిపోయారు.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP