శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శ్రీవారి సేవకు బయలుదేరుతున్న రామదండు

>> Friday, December 2, 2016

ఈనెల    21 to  28 వరకు    పీఠం నుండి రామదండు  బయలుదేరి వెళ్ళి  తిరుమలలో శ్రీవారి సేవలో పాల్గొననున్నది. కలియుగ వైకుంథమైన తిరుమలలో మనం  చేసే స్వల్పమైన సేవకూడా ఆదేవదేవుని కరుణను కలుగజేస్తుంది.   

       ఇక్కడ నుండి వెళ్ళి  ప్రతిరోజూ మాడవీధులలో సంకీర్తన, ధ్యానమందిరంలో ధ్యానం . ఆపైన   మాకు నిర్ణయించబడిన చోట విధులు నిర్వహించటం జరుగుతుంది.   మధ్యలో ఖాళి సమయం దొరికితే దగ్గరలోని తీర్థ సందర్శనములు  , సత్సంగ గోష్ఠి  ఉంటుంది.

ఇందులో భాగంగా  సేవాభావం,వినయము,భగవద్భక్తికలిగిన వారెవరన్నా వచ్చినా మాతోపాటు స్వామివారి సేవలో పాల్గొనేందుకు అవకాశం కల్పించదలచుకున్నాము.    
ఒక్క విషయం మాత్రం మరువవద్దు.   రామదండు తరపున వస్తున్నవారెవరైనా  అక్కడ నియమ నిబంధనలను  ఖచ్చితంగా పాటించాలి . తమవ్యక్తిగత స్థాయిలను పక్కనబెట్టి   వినయభక్తితో   శ్రీవారి భక్తులకు సేవకులమనే భావనతో మెలగాలి .   
ఎవరైనా పాల్గొనదలచినవారు   సంప్రదించండి    9948235641  durgeswara@gmail.com


1 వ్యాఖ్యలు:

pratap reddy December 2, 2016 at 5:34 PM  

ok sir ....nenu raavadaniki emi kavalo teliyacheyandi (dress code + things gurinchi)
nenu diabetic ni ( adi emi arhatha kadulendi) ravachaa

meru ninna cheppavalasindi nenu ninnane srivari suprabhatham ( mar 13) ki book chesukunna with train tickets

any how maa children ki dec22 to jan2 varaku holidays so nenu ravadaniki avakasam kalpinchagalaru

i am from guntur so kindly give the details and requirements list to my mail id -pratapdevagiri@gmail.com

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP