శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమత్ రక్షాయాగం ఎనిమిదవ ఆవృతి లో మీ గోత్రనామాలుపంపి పాల్గొనండి

>> Wednesday, April 20, 2016
హనుమత్ప్రభువుల అనుగ్రహంతో  మొదలైనది హనుమత్ రక్షాయాగం. మహాత్ములు ,సద్గురువులు,పెద్దల ఆశీర్వాదములతో ఇప్పటికి ఏడు  ఆవృతులు  దివ్యముగా నిర్వహిమ్చబడినాయి. ఈకాలంలో ఎందరో భక్తులు,సాధకులు ఈ యాగంలో ప్రత్యక్షంగానూ,పరోక్షంగానూ పాల్గొని సద్యో ఫలితాలను పొందారు. స్వామి     వారిభక్తికిమెచ్చి తన రక్షణను ప్రసాదించారు. ఈ దివ్య కార్యంలో మేమూ ఇలా స్వామిని,స్వామి భక్తులను సేవించుకునే అదృష్టం  కలిగినది.      ఈ సంవత్సరం ఎనిమిదవ ఆవృతి  గా యాగం నిర్వహించబడుతున్నది . మీ గోత్రనామాలను పంపి  మీరు కూడా పారాయణ విధులతో స్వామిని సేవించి యాగఫలితమును పంచుకొనుటకై,స్వామి రక్షణపొందుటకై    తరలి రమ్మని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.

మీ గోత్రనామాదులను    durgeswara@gmail.com   నకు పంపగలరు . ఏవైనా సందేహములున్న ఎడల  ఈ నంబర్ లో సంప్రదించగలరు 9948235641   జైశ్రీరాం0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP