శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

జయహనుమంత --మహాబలవంత

>> Saturday, April 30, 2016

 శనివారం సాయంత్రం పీఠంలో నిర్వహించిన సామూహిక హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం అత్యంత భక్తిశ్రధ్ధలతో జరుపుకొనబడింది. స్వామికి అభిషేకము అర్చనల అనంతరం   హనుమాన్ చాలీసా ఇరవైఏడు సారులు  పారాయనం గావింపబడింది. . భక్తులంతా స్వామి కార్యక్రమములో పాల్గొని తీర్థప్రసదాలు స్వీకరించారు  జైశ్రీరాం

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP