సప్తనదీ సంగమ క్షేత్రం సంగమేశ్వరం
>> Tuesday, March 15, 2016
మాఘపౌర్ణమికి ముందు నందీశ్వరుని విగ్రహం కోసం ఆళగడ్డ వెళ్ళి తిరుగు ప్రయాణం లో సప్తనదీ సంగమ మమిన సంగమేశ్వర ఆలయ దర్శనానికి వెళ్ళాము. శ్రీనివాసరెడ్డి నాతోపాటు అహోబిలంలో పరిచయమైన ఈ భాగవ్తోత్తముణ్ణి కూడా మాతో పాటు తీసుకెళ్ళము. శ్రీశైలం డామ్ బాక్ వాటర్ లో ఈ ఆలయం మునిగి ఉంటుంది. నీళ్ళు తగ్గినప్పుడు మాత్రమే ఆలయం బయటపడుతుంది. ధర్మరాజు,భీముడు ప్రతిష్థించిన స్వామి మూర్తులు వీరు. విశ్వామిత్రుల వారి తపోభూమి అంటారు . సంగమ స్నానానంతరం స్వామి వారిని దర్శించుకుని వచ్చాము జీవితంలో మొదటి సారిగా. అంతకుముందు క్రుష్ణా పుష్కరాలప్పుడు వెళ్ళానుగాని ఆలయం నదిలో మునిగిఉంది అప్పుడు.
0 వ్యాఖ్యలు:
Post a Comment