సెల్ ఫోన్ చార్జింగ్ దగ్గర నిర్లక్ష్యం తో దేశానికి పదివేలకోట్ల నష్టం కలుగుతుంది
>> Wednesday, December 30, 2015
జీవితంలో మనం ఏది
చిన్న విషయం అనుకుంటామో అది చాలా పెద్ద విషయంగా మారవచ్చు. అధిక ప్రభావాన్నీ
చూపించొచ్చు. అలాంటి కోవలోకి చెందినదే ‘సెల్‌ఫోన్ చార్జింగ్’. నిద్రపోయే
ముందు సెల్‌చార్జింగ్ చేసి ఉదయాన్నే చార్జింగ్‌ను తీసేసే వారు ఈ విషయం
తెల్సుకుంటే అసలైన విషయం బోధపడుతుంది.
ప్రతి
రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు సెల్‌ఫోన్‌కు చార్జింగ్
చేస్తుంటాం. సాధారంగా మొబైల్ రెండు గంటల్లోపే చార్జింగ్ ఫుల్ అవుతుంది.
దీనికి నాలుగు వాట్స్ కరెంట్ ఖర్చవుతుందట. అయితే మనం రాత్రంతా అంటే
దాదాపు ఆరుగంటల పాటు సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పిన్ తీయకుండా వాడితే మొత్తం
24 వాట్స్ కరెంటు ఖర్చు అవుతుంది.
మన
భారతదేశంలో సుమార్ ఎనభై కోట్ల మందికి సెల్‌ఫోన్స్ ఉన్నాయి. వీరిలో దాదాపు
పదిశాతం అంటే ఎనిమిది కోట్ల మంది ప్రతి రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే
ముందు సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టి మర్చిపోతే 19.2 లక్షల కిలోవాట్స్
కరెంట్ ఏ పనికీ ఉపయోగపడకుండా అనవసరంగా ఖర్చు అవుతుంది. ఈ 19.2 లక్షల కిలో
వాట్స్ కరెంట్‌ను మెగావాట్స్‌లో 1920 మెగావాట్స్ అవుతుంది.
from andhrajyothy.daily
2 వ్యాఖ్యలు:
ఒకసారి బాటరీ ౧౦౦% ఛార్జ్ అయ్యాక విద్యుత్ సరఫరా నిలిచి పోతుంది
Chala manchi vishayam chepparu sir. Dhanya vaadamulu. Vilainantha varaku nenu kuda itharulaku teliyachestanu. Nenaithe yelago rathri puta charging alage petti padukonu.
Post a Comment