శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పీఠంలో జరిగిన ఆరుద్రోత్సవం

>> Saturday, December 26, 2015





 శుక్రవారం రాత్రి అర్థరాత్రి నుండి పీఠం లో ఆరుద్రోత్సవపూజలు భక్తిశ్రధ్ధలతో సాగాయి.  గజగజవణికిస్తున్న చలిలోనే స్నానాదులుచేసి పీఠానికి చేరుకున్న భక్తులు పార్థివలింగాలకు వివిధద్రవ్యాలతో అభిషేకములు జరిపారు.అనంతరం అర్చనలు జరిపి హారతులిచ్చారు.





0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP