నా ఫ్రెండ్ ఏ టీ ఎం కార్డ్ లాక్కుని, కొట్టి మరీ పిన్ నంబర్ తీసుకుని మనీ డ్రా చేసాక బైక్ మీద పారిపోయారు. కార్డే లేకపోతే పిన్ తో పనిలేదు. బ్యాంక్ వాళ్ళకే తెలివితేటలు ఉంటే దొంగలకు అంతకన్నా ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. వీళ్ళందరికంటే రాజకీయనాయకులకు తెలివితేటలెక్కువ,పబ్లిక్ గా చెప్పి మరీ జనాధన్ అని దోచుకుంటున్నారు కదా ?
4 వ్యాఖ్యలు:

Its a big FALSE. ee madhyana educated ppl kooda ilanti false statements ni nammutunnaaru.
https://wallethub.com/edu/atm-pin-number-reversal/10672/
https://www.facebook.com/notes/juned-alam/must-read-atm-reverse-pin-hoax/435819249763218
maastaaru,
monna ma friends lo okaru ilane chepthe, inko friend ee vidamga adigaru mari pin 2112 aithe em cheyyali ani
పూర్తిగా వేరే కొత్త నెంబరునే - ఎంటర్ చేస్తే సరిపోతుంది కదా!?
- - కుసుమాంబ1955
Post a Comment