శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నిజంగా ఈదేశం లో హిందువుల జనాభా ఎంత ? కనీసం 50% ఉంటుందా ?

>> Wednesday, August 26, 2015

దేశ జనాభా పెరుగుదలలో హిందువుల శాతం గణనీయంగా తగ్గిపొతోంది .  గత ప్రభుత్వ హయాములో చెసిన జనగణనలో మతాలవారీగా వివరాలు ఇప్పటిదాకా దాచి ఉంచటం వెనుక ఏశక్తుల ప్రమేయమున్నదో సామాన్యులకు తెలియదు.

 ఇప్పుడు ఇచ్చిన లెక్కలప్రకారం హిందువుల శాతం వాస్తవానికి  తప్పు. ఎందుకంటే అటు ముస్లిమ్ లజనాభా పెరుగుదలతో పాటు ,తీవ్రంగా మతమార్పిడులు సాగుతున్నందున  హిందువుల సంఖ్య చాలావేగంగా పడిపోతున్నది.. ప్రతి గ్రామంలోనూ ఒకటో రెండొ చర్చిలు కనిపిస్తాయి కానీ అక్కడ పాఠశాలలో పిల్లలందరూ హిందువులుగానే నమోదు చేయబడుతున్నారు.  మతం మారినవాళ్లుకూడా హిందుత్వం పనికిరాదు గానీ ఆపేరుతో వచ్చే రిజర్వేషన్లు కోసం మాత్రం  హిందువులుగానే నమోదవుతున్నారు.  ఉద్యోగాలలో, చట్టసభలలో చివరకు హిందూ దేవాలయ వ్యవస్థలోకూడా చక్రం తిప్పుతున్నారు.

 ఈమధ్య    ఓ మేధావి ఓ సమావేశం లో మాట్లాడుతూ  ... ఇన్నిసంవత్సరాల కృషివలన దేశంలో హిందువులశాతం నలభై కిపడిపోయేలా చేయగలిగాం . ఇది ఇంకా వేగంగా జరగాలని కోరుకున్నారు.
ఇందుకు ఏఏ శక్తులు కృషిచేస్తున్నాయో మనకు తెలియదు. తెలుసుకోవాలన్న ఆసక్తిమనకొద్దు.
మనం కళ్లుముసుకునే ఉందాం
పచ్చగపెరిగే హైందవవృక్షాన్ని  పెరగకుండా కొమ్మలునరుక్కుంటూ .ప్రపంచగమనం,చరిత్ర మనకు పట్టనట్లు నిదురోదాం
రానున్న రోజులలో ఏం జరగనున్నదో మనకు సంబంధం లేదు. ... అప్పుడు మిగిలిఉన్న హిందువుల పిల్లలుకదా ఆసమస్యలకు బలయ్యేది. మనం నిద్దురపోదాం ప్రశాంతంగా

2 వ్యాఖ్యలు:

Anonymous August 27, 2015 at 5:29 AM  

50% కన్నా ఎక్కువే ఉంటుంది లెండి. ఈ మతమార్పిడులు దక్షిణాదిలోనే కాని ఉత్తరాదిలో అంతవీజీ కాదు.

kasi August 28, 2015 at 1:23 AM  

నలబై శాతం కన్నా తక్కువే ఉండొచ్చు .
మతం మారి కూడా ఆల్మోస్ట్ అందరు హిందువు లానే నమోదు చేయించుకుంటున్నారు , రిజర్వేషన్స్ కోసం .
రిజర్వేషన్స్ పేరు ఎత్తితే చాలు , ఫేస్బుక్ లో విపరీతమైన ఆవేశం తో పోస్ట్ లు పెడుతున్నారు ఆ బాపతు జనాలు .

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP