సాధువులు అర్ధనగ్నం గా తిరగటం బుధ్ధిలేనిపని అన్న మంత్రిగారూ మీరాష్ట్రబీచ్ ల లో ముడ్దిమీద చెడ్డీ లేకుండా తిరిగే జనం కనపడలేదా??????
>> Thursday, April 9, 2015
సాధువులలో ఒక తెగకు చెందినవారు నగ్నంగా తిరుగుతుంటారు.ఇది బుధ్ధిలేనిపని . ఇది పూర్వకాలంలో చెల్లింది కానీ 2020లో అడుగుపెడుతున్న ఈసమయంలో ఇటువంటి చర్యలను సహించలేం . ప్రస్తుతం అటువంటి సాధువులపై నిషేధం విధించాలి. అని గోవా మంత్రి సుదిన్ధవలికర్ గారు ఆగ్రహం వెలిబుచ్చినట్లు పత్రికలలో వార్తలు వచ్చాయి.
సరే ! గోవాలో చిన్న చిన్నపీలికలు కట్టుకుని, ముడ్డిమీద చెడ్డీలుకూడా లేకుండా బీచ్ లలలో తిరిగే జనం ఈ మంత్రిగారికి కనపడలేదా ? వాల్లు ఇలా జనానికి దివ్యదర్శనం ఇవ్వటం ఈకాలంలో నాగరికతా? ఇక మరీ కడుపేదలైన స్త్రీలకు లభించేంత గుడ్డముక్కలుకూడా దొరకక ఉన్నాయో ?లేవో అన్నట్లుండే దుస్తులుధరించే మన సినిమా హీరోయిన్ల అర్ధనగ్నత్వం నాగరికతకు చిహ్నమా ? ఇవేవీ మంత్రిగారి దృష్టికి అనాగరికంగా అనిపించలేదు. సాధువుల దిగంబరత్వం మాత్రం అనాగరికత్వం అనిపించినది మనమేధావులకు.
బహుశా ! మంత్రిగారు నాగా సాధువులగూర్చి ఈవ్యాఖ్యలు చేసుంటారు. దైహిక భ్రాంతికి అతీతులువాళ్లు. వాళ్లు ఎప్పుడో ఒకసారి మాత్రమే మానవసమూహాలకు దగ్గరగా వస్తారు. జీరో డిగ్రీల ఉష్ణోగ్రతలో రక్తం గడ్దకట్టే చలిలో కూడా కేవలం వంటికి బూడిదపూసుకుని పాదరక్షలుకూడా లేకుండా ఆమంచుకొండలలో పరమేశ్వర ధ్యానంలో నడచిపోతుంటారు. దేహభ్రాంతులున్నవారికి ఇదిసాధ్యమా?
మనకు గౌరవించాల్సిన ఆత్మద్రష్టలైనసాధువులపట్ల చులకనభావం ,అసహ్యించుకోవలసిన కామప్రకోపాలను పెంచేఅర్ధనగ్నప్రదర్శనలపట్ల అపారగౌరవభావం కలుగుతున్నాయి . ఇదే కలిమాయ అంటే.

0 వ్యాఖ్యలు:
Post a Comment