శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఈ అక్రం గాడి వక్రబుధ్ధి చూడండి ! కృష్ణ పరమాత్మనే బార్ లో బికినీలతో ఉన్న గోపికలమధ్య ఉన్నట్లు చిత్రీకరించాడు

>> Monday, April 13, 2015

కళాకారులలో ఒళ్ళు బలసిన కళాకారులుంటారు. అటువంటి వాడి కి హిందువుల మనోభావాలను గాయపరచటమంటే మహా సరదా ఆసోం లో అటువంటివాడే అక్రం అని ఓ వక్రబుధ్ధి వెధవ ఉన్నాడు వాడు శ్రీకృష్ణపరమాత్మ  బికినీలతో గోపికలచుట్టూ  బార్ లో ఉన్నట్టు ఓ చిత్రాన్ని గీచాడు. అమ్తేకాదు హిందువులు చేతకాని వాళ్లురా అన్నట్లు దాన్ని ప్రదర్శనకుకూడా ఉంచాడు.
ఇక్కడ చూడండి
1http://www.andhrajyothy.com/Artical.aspx?SID=100000&SupID=21

అక్కడ నిరసనలు వ్యక్తమయ్యాయి.హిందువుల మనోభావాలకు పెద్దగా ప్రాధాన్యత లేదుకనుక రాజకీయ నాయకులు స్పందించలేదు .

 మైనారిటీల  మనస్సులు గాయపడే ప్రమాదం ఉంది కనుక ఈవిషయం ఇంకా మన కుహన మేథావుల స్పందనకు నోచుకోలేదు
ఇదే ఏ ఇతరమతాల పట్ల జరిగి ఉంటే ఇప్పటికేమయ్యేది? పేపర్లు మేథావుల నిరసనలతో దేశం హోరెత్తేది. తగలబడుతున్న  వాహనాలు,ఆస్తుల పొగతో దేం ఉక్కిరిబిక్కిరయ్యేది.

ఇదీ  మన దేశం లో హిందువుల దుస్థితి

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP