పాయసం / పరమాన్నం బెల్లం తోటీ చేస్తారు పంచదారతోటీ చేస్తారు. ఎక్కువ ఏది బాగుంటుంది అంటే ........
>> Thursday, September 4, 2014
పాయసం
/ పరమాన్నం బెల్లం తోటీ చేస్తారు పంచదారతోటీ చేస్తారు. ఎక్కువ ఏది
బాగుంటుంది అంటే బెల్లంతోటి చేసిన పాయసమే బాగుంటుంది అంటారు. రెండిటిలో
ఉన్నది ఒక్కటే తీపి.
చూడటానికి నల్లగా ఉన్నది అని చెప్పి పంచదార పాయసానికి మొగ్గుచూపి జీవిత మాధుర్యాన్ని ఎలా వదులుకోవటానికి నీవు ఇష్టపడవో నీ ధర్మాన్ని ఆచరించుటలో కూడా అదే ప్రాధాన్యత ఇవ్వటానికి ప్రయత్నించు. __/|\__ భీష్మ
చూడటానికి నల్లగా ఉన్నది అని చెప్పి పంచదార పాయసానికి మొగ్గుచూపి జీవిత మాధుర్యాన్ని ఎలా వదులుకోవటానికి నీవు ఇష్టపడవో నీ ధర్మాన్ని ఆచరించుటలో కూడా అదే ప్రాధాన్యత ఇవ్వటానికి ప్రయత్నించు. __/|\__ భీష్మ
1 వ్యాఖ్యలు:
పాయసం / పరమాన్నం బెల్లం తోటీ చేస్తారు పంచదారతోటీ చేస్తారు. ఎక్కువ ఏది బాగుంటుంది అంటే బెల్లంతోటి చేసిన పాయసమే బాగుంటుంది అంటారు.
చక్కెర - ఫ్యాక్టరీనుండి వస్తుంది. భగవంతునికి అర్చనాక్రమం లో వీలైనంతవరకూ, హస్తకళలల్కు, కుటీరపరిశ్రమలకు అందుబాటులో ఉండే ఆటలో ప్రయాణించడమే సమర్ధనీయం. మన హిందువులు- నైవేద్యానికి శాకాహారానికి అధికప్రాధాన్యత ఉన్నది.
"చక్కెర తాయారీలో జంతువుల ఎముకల పొడిని కలుపురారని" విన్నాము. ఇందులో వాస్తవం ఎంత ఉన్నదో మాకు తెలీదు కానీ, మేము చక్కెరపదార్ధాలను పూజాకార్యక్రమాలలో మానేసాము. - కాదంబరీకుసుమాంబ
Post a Comment