శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పరమగురువులు శంకరభగవత్పాదులు,భగవద్రామానుజుల జయంతి [మే ,నాలుగు]

>> Saturday, May 3, 2014

శంకర భగవత్పాదులు,భగవద్రామానుజులు ఈ ఇరువురు పరమగురువులు జాతికి నేత్రాలై పరమాత్మను చేరుకునే పథమును నిర్దేశించినారు. ఆచార్యుల బోధలే నేడు చీకటి అలముకున్న అజ్ఞానాంథకారంలో దివిటీలై దివ్యమార్గదర్శనమును చేస్తున్నాయి. వైశాఖ శుధ్ధ పంచమి ఆచార్యులిరువురి తిరునక్షత్రం కావటం అద్భుతసన్నివేశం.
పరమగురువులను భక్తితో భజించి తరిద్దాం రేపు[మే- నాలుగు- ఆదివారం రోజు]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP