ఎర్రటి ఎండనుకూడా లెక్కచేయకుండా కొనసాగుతున్న అన్నపూర్ణభిక్షాశాల నిర్మాణం
>> Saturday, April 26, 2014
సమయం చాలా తక్కువ ఉండటంతో అన్నపూర్ణ భిక్షాశాల పనులు వేగంగా చేయవలసి వస్తున్నది. ఇప్పుడు దాల్వా వరి కోతలు ఒకవైపు, ఎన్నికలసందడి మరొకవైపు ఉండటంతో కూలీల కొరత. ఎర్రటి ఎండలు భయపెడుతున్నాయి. నేను ఆ ఎండలో నిలబడలేక పక్కకు తప్పుకున్నప్పటికీ ,మా పెద్దతమ్ముడు కృష్ణ మాత్రం అలానే ఎండలో నిలబడి గ్రావెల్ తోలకాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నాడు. మే మొదటివారం కల్లా స్లాబ్ వేయాలని ప్రయత్నం చేస్తున్నాము . యాగానికి ఆస్థలంలో భోజం వడ్డించాలి అమ్మ అన్నపూర్ణామాత . జైశ్రీరాం
3 వ్యాఖ్యలు:
మంచిది! 'అన్నపూర్ణ అన్నశాల' అనే పేరును కూడా అలోచించారా?
మంచిది! అన్నపూర్ణ అన్నశాల అనే పేరును కూడా అలోచించారా?
annapUrNa BOjanaSAla ani uMTE bAguMDEdi kadaMDI?
Post a Comment