శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మాఘపౌర్ణమినాడు కుమారీపూజ

>> Wednesday, February 19, 2014

 పూజాపీఠముపైకి వేంచేసినఅమ్మ
 అమ్మ బాలాత్రిపురసుందరిగా ఆవిర్భవించిన దివ్యతిథి మహామాఘి అను మాఘపౌర్ణమి. [ఈనెల పదునాల్గు శుక్రవారం]  ఈరోజు  జగన్మాతప్రీత్యర్ధం పీఠంలో విశేషపూజలు  ,ముఖ్యంగా "కుమారీపూజ"జరుపబడింది.
వినుకొండ నుండి కుమారీ పూజకొరకై బాల  రూపంలో మాచిట్టితల్లి వేంచేసినది. ఆపాపను ఆసనముపై కి ఆహ్వానించిన మరుక్షణం అలౌకికమైన ఆనందం ఉప్పొంగినది అందరిలో .ఆపై సాగిన పూజలో ఆతల్లి ప్రత్యక్షంగా సేవలందుకున్న అనుభూతి  మాటలలో చెప్పలేము. అమ్మ పాదములకు ప్రణమిల్లుతూ ఈసేవా భాగ్యాన్ని జన్మజన్మకు ప్రసాదించమని వేడుకుంటున్నాము. మంగళ హారతులందుకుంటూ

 ఉయ్యాలలూగుతూ
 మా గోలక్ష్మి
తనమాతృమూర్తితో" బాల"

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP