"శ్రీదేవీప్రీత్యర్ధం"మొదలైన కుంకుమార్చన,లలితాపారాయణములు
>> Friday, May 10, 2013
జగజ్జనని అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ ప్రీత్యర్ధం ఈరోజునుంచి పీఠం లో లలితాసహస్రనామములు,కుంకుమార్చనలు మొదలయ్యాయి. అమ్మ సన్నిధిలో కలిగిన సంకల్పాన్ననుసరించి పదహారురోజులపాటు నిత్యం పదహారు ఆవృతులుగా లలితాసహస్రనామపారాయణం,కుంకుమార్చన జరుపబడుతున్నది . .అమ్మవారి కి పదహారు రకాల నైవేద్యాలు నిత్యం నివేదించ బడుతున్నాయి. ప్రతిరోజూ శ్రీసూక్త ప్రకారంగా అభిషేకములు .వివిధపుష్పములతో అర్చన నిర్వహించబడుతున్నది. ఈనెల 25 తారీఖున "కుమారీ" పూజ జరుపాలని సంకల్పం . ఈసందర్భంగా ఆరోజు భక్తుల గోత్రనామాలతో అర్చనలు జరుపబడతాయి.
కనుక మీమీగోత్రనామాలను మెయిల్ ద్వారా పంపగలరు.
[గమనికః ఈ పూజకు సంబంధించి ఎవరినుండి ఏమీ స్వీకరించబడవు.పూర్తి గా పీఠం బాధ్యతతో జరుగుతున్న కార్యక్రమము]
సంకల్పం కూడా అమ్మవారి ప్రీతికొరకు అని చెప్పబడుతున్నది
జైశ్రీరాం
durgeswara@gmail.com

0 వ్యాఖ్యలు:
Post a Comment