మనసులనూయలనోలలాడించిన మా అమ్మ దుర్గ దివ్యనవరాత్రోత్సవములు
>> Friday, October 26, 2012
దసరా నవరాత్రి ఉత్సవాలంటేనే ఒక గొప్ప ఉత్సాహం మొదలవుతుంది మనుషులలో. శక్తి ని సారూపంగా సేవించి దర్శించటమే నవరాత్రిపూజలలో ప్రత్యేకత . ఆర్తులకు అమ్మయై భక్తులకు భవానియై ప్రేమభావలోకంలో సేవించేవారికి చిన్నారియై ఆతల్లి విభవం అనంతరూపాలుగా భాసిస్తున్నది.
శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠంలో అమ్మ ,భక్తులకు వారివారి భావాలననుసరించి బాలగా,భవానిగా దుర్గగా,దుష్టసంహారిణిగా కనిపిస్తూ వారిసేవలందుకున్నది . బుధవారం రోజు విజయదశమి రోజున చండీయాగం పూర్ణాహుతితో ఉత్సవాలు పూర్తయ్యాయి. ఈసందర్భంగా ప్రత్యేకంగా జరుపబడే సంకీర్తనార్చనలలో భక్తులు మైమరచి నృత్యగానాదులతో అమ్మను సేవించుకున్నారు .
ఈ సందర్భంగా ఇక్కడ ప్రత్యక్షంగా పాల్గొన్న భక్తులతరపుననే కాక గోత్రనామాలు పంపిన వారందరి తరపున కూడా పూజలు జరుపబడ్డాయి . [కార్యక్రమం పనులవత్తిడిలో ఈ పోస్ట్ ను ఆలస్యంగా ఇవ్వవలసి వచ్చినది]
జైజైదుర్గే

0 వ్యాఖ్యలు:
Post a Comment